• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ మాత్రమే కాదు ఆమె...

పవన్‌ మాత్రమే కాదు ఆమె కూడా కుమ్మేస్తుందట!

By - Tupaki Desk
Update: 2020-03-04 09:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీ ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్‌ జెట్‌ స్పీడ్‌ గా జరుగుతుందట. మరో రెండు మూడు వారాల్లో షూటింగ్‌ ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా కోర్టుకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరుపుతున్నారు. కోర్టు సీన్‌ లో పవన్‌ కళ్యాణ్‌ నట విశ్వరూపం చూపిస్తున్నాడట అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం ఒకటి చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ తో పాటు ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటిస్తున్న నివేదా థామస్‌ కూడా కోర్టు సీన్‌ లో అద్బుతమైన నటన కబనర్చుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చాలా విభిన్నంగా నివేదా థామస్‌ పాత్ర ఉంటుంది.. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసే విధంగా నివేదా చేస్తున్న నటన ఆమె కెరీర్‌ బెస్ట్‌ గా నిలుస్తుందని అంటున్నారు. పవన్‌ తో పోటీ పడుతుందా అన్నట్లుగా నివేదా నటిస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

బాలీవుడ్‌ పింక్‌ కు రీమేక్‌ గా రూపొందుతున్న ఈ మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం కోసం పవన్‌ ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు కమర్షియల్‌ సినిమా కోసం ఎదురు చూసే దానికంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. బోణీ కపూర్‌ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌ తో సినిమాకు ఏ స్థాయి క్రేజ్‌ ఉందో తేలిపోయింది. సినిమా ఖచ్చింగా రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుంటుందని ఫ్యాన్స్‌ నమ్మకం గా ఉన్నారు.
Tags:    
  • Vakeel Saab First Look 
  • Vakeel Saab 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Vakeel Saab Distributors 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS