వాళ్లకెంతసేపు పనేనా..వెకేషన్లకు వెళ్లరా?

వెకేషన్లకు వెళ్లడం ఓ ఆర్ట్. అంది అందరిలోనూ ఉండదు. నాలుగు దేశాలు చుట్టేయాలి. అక్కడ అందాలు ఆస్వాదించడం అన్నది అందరికీ చేతనయ్యే పనికాదు. టాలీవుడ్ హీరోలు..బాలీవుడ్ సెలబ్రిటీల ఇతర భాషల సెలబ్రిటీలు వెకేషన్లకు పెద్దగా వెళ్లరని తెలుస్తోంది. సెలవులొచ్చినా వచ్చినా రాకపోయినా! విరామం కోసం కొంత సమయాన్ని కేటాయించి విదేశాలకు చెక్కేయడం టాలీవుడ్ లో కొంత మంది హీరోలు రెగ్యులర్ గా చేసే పని. కుటుంబంతో ఎంచక్కా ప్లైట్ ఎక్కేసి ఓ పదిహేను రోజులు జాలీ ట్రిప్ ఆస్వాదిస్తారు.
ఈ కల్చర్ టాలీవుడ్ లో ఇప్పుడు మరింత పెరుగుతుంది. హీరోయిన్లు..యాంకర్లు కూడా బాలీవుడ్ హీరోయిన్లలా ఐలాండ్ దీవుల్లో వాలిపోతున్నారు. తద్వారా కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. ఫోటో షూట్లు పేరిట నాలుగు రాళ్లు వెనకేసుకోగల్గుతున్నారు.
బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ లో ఈ రాకమైన పోష కల్చర్ ఇప్పుడిప్పుడే విస్తృతంగా మారుతుంది. మరి ఈ రకంగా పక్క పరిశ్రమ కోలీవుడ్ హీరోలెందుకు చేయరు? వాళ్లకు ఎంత సేపు పనిధ్యాస తప్ప! మరో వ్యాపకం ఉండదా? అంటే అలాగనే తెలుస్తోంది.
అక్కడి హీరోలు వెకేషన్లకు పెద్దగా వెళ్లినట్లు కనిపించదు. అప్పుడప్పుడు సూర్య..కమల్ హాసన్ లాంటి కొందరు తప్ప! పేరున్న చాలా మంది హీరోలు చెన్నై విడిచి వెళ్లే టైపు కాదు. ఉంటే సినిమా సెట్స్ లో ఉంటారు. లేదంటే ఇంట్లో కుటుంబంతో గడుపుతారు తప్ప! విదేశాలు తిరగాలన్న ఆశ పెద్దగా ఉండదని తెలుస్తోంది.
సాధారణంగా వాళ్ల సినిమా షూటింగ్ లు కూడా విదేశాల్లో పెద్దగా జరగవు. వీలైనంత వరకూ ఇండియాలోనే చుట్టేస్తారు. అవసరమైన సన్నివేశాలకు సెట్స్ వేసి అందులోనూ పూర్తిచేస్తారు.
ఇదంతా నిర్మాతకు అదనపు భారం కాకూడదనే ఓ స్ట్రాటజనీ అనుసరించి ముందుకెళ్తుటారుట కొందరు హీరోలు. వాళ్లకి పనితప్ప మరో ఆలోచన ఉండదిట. ఓప్రాజెక్ట్ ఒకే అయి చర్చల దశ నుంచి పూర్తయ్యే వరకూ మొక్కవోని దీక్షతోనే ఉంటారుట. బెస్ట్ఔట్ ఫు్ట ఎలా ఇవ్వాలి అన్న అంశంపై హీరోలు దర్శకులటీమ్ తో కలిసి పనిచేస్తారుట. ముఖ్యంగా విజయ్... సూర్య... కార్తీ.. కమల్ హాసన్.. విశాల్ లాంటి నటులు ఈ రకంగానే ముందుకెళ్తుంటారుట.