• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్నికలకు దూరంగా మహేష్.....

ఎన్నికలకు దూరంగా మహేష్.. కారణమేంటి?

By - Tupaki Desk
Update: 2019-04-13 11:45 GMT
మహేష్ బాబు ఈసారి పట్టించుకోలేదు.. ఓటేయమని అడగలేదు.. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పాలుపంచుకోలేదు. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలని.. అది మన బాధ్యత అని ట్విట్టర్ ద్వారా ఓటర్లు, అభిమానులకు పిలుపునిచ్చిన మహేష్ బాబు స్వయంగా కదిలివచ్చి ఓటు కూడా వేశారు. మీడియాకు తాను ఓటు వేశానని సిరా గుర్తు ఉన్న వేలు చూపించి స్ఫూర్తిని చాటారు.  కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఈసారి మహేష్ బాబు ట్విట్టర్ లోనూ, డైరెక్ట్ గానూ ఎన్నికలపై స్పందించలేదు. ఓటు వేయమని కోరలేదు.. వచ్చి ఓటు వేయలేదు. మహేష్ బాబు తరుఫున సోషల్ మీడియా వింగ్ నిర్వహించే వారు కూడా ఓటు గురించి కనీసం ప్రచారం కూడా చేయలేదు. ఈ సారి మహేష్ బాబు ఇలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కాక అభిమానులు, ప్రజలు అర్థం కాక తలలు పట్టుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తన ‘మహర్షి’ సినిమా విడుదల చేసేందుకు షూటింగ్ లో కష్టపడుతున్నాడు. మే 9న రిలీజ్ దగ్గరపడడంతో దానిమీదే దృష్టి పెట్టాడని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. అందుకే హైదరాబాద్ లో ఓటు వేయడానికి రాలేదని మహేష్ అభిమానులు చెబుతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తన ‘మహర్షి’ సినిమా ప్రమోషన్ పై కూడా దృష్టి సారించారు. వరుసగా తన ట్విట్టర్ ద్వారా సినిమా పాటలు విడుదల చేస్తూ బిజీగా ఉన్నాడు. అందుకే తన బావ పోటీచేస్తున్న ఏపీ ఎన్నికలపై కానీ.. నివాసం ఉంటున్న తెలంగాణలో ఎన్నికలపై స్పందించడానికి.. ఓటు వేయాలని కోరడం చేయకుండా మహేష్ సైలెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది.
Tags:    
  • Mahesh Babu 
  • Polling Day 
  • 2019 Elections 
  • Latest News 
  • Telugu News 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS