హలో సారూ నీ ఫింగరింగ్ ఆపుతావా లేదా?
వరుసగా రెండు మూడు హిట్ చిత్రాలు చేయడంతో ఆ యంగ్ హీరోకు యూత్ లో యమ క్రేజ్ ఏర్పడినది. ఆయన్ను ఏకంగా సూపర్ స్టార్ తో పోల్చారు. అదే సమయంలో ఆయనతో సినిమాలకు దర్శక నిర్మాతలు ఎగబడ్డారు. రెండేళ్ల క్రితం ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. కాని ఆ తర్వాత నుండి ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాపీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది. ఇటీవల వచ్చిన సినిమా కూడా తుస్సుమంది.
భారీ అంచనాల నడుమ ఈయన సినిమాలు రావడం పోవడం జరుగుతుంది. మంచి దర్శకులతో చేసిన సినిమాలు కూడా బాలేకుండా పోతున్నాయి. దాంతో కారణం ఏంటా అంటూ తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆ యంగ్ హీరో డైరెక్టర్ ప్రతి పనిలో కూడా వేలు పెడుతున్నాడట. దర్శకుడికి సలహాలు ఇవ్వడం.. స్క్రిప్ట్ మార్చడం ఇలా మేకింగ్ విషయంలో అన్ని తానై ఇన్వాల్వ్ అవుతున్నాడట. ఈయన ఫింగరింగ్ వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఆ యంగ్ హీరో వేలు పెట్టడం వల్లే ఇటీవల విడుదల అయిన సినిమా ఫ్లాప్ అయ్యిందని ఆ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని గతంలో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆ దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇవ్వకుండా ఇన్వాల్వ్ అవ్వడంతో ఇలా జరిగిందని అంటున్నారు.
సినిమా వేడుక సమయంలో హీరో ఒక సహాయ దర్శకుడిగా ఈ చిత్రానికి అన్ని దగ్గర ఉండి చూసుకున్నాడు అంటూ నిర్మాత మాట్లాడటం జరిగింది. సినిమా విడుదల తర్వాత సహాయ దర్శకుడిగా కాదు మొత్తం దర్శకత్వం ఆయనే చేశాడంటూ ఆ నిర్మాత వాపోతున్నాడు. అందుకే ఇకపై అయినా ఆ హీరో ఫింగరింగ్ ఆపాలని లేదంటే కెరీర్ మరికొంత కాలంకు ఫుల్ స్టాప్ అవ్వడం ఖాయం.