'తిక్క' లేడీ ఇలా విప్పేసిందేంటి!!

Update: 2016-10-27 15:30 GMT
'తిక్క' సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ పాత్రకు తండ్రిగా కనిపించాడు రాజేంద్ర ప్రసాద్. ఆయనకు సినిమాలో ఒక గాళ్‌ ఫ్రెండ్ ఉంటుంది. చాలా ఫిట్ అండ్ హాటుగా ఉన్న ఆ సుందరి పేరు VJ బాని. అమ్మడి అసలు పేరు గుర్బాని జడ్జ్. అయితే టివిల్లోకి వచ్చాక బాని అని పాపులర్ అయ్యిందిలే.

అమ్మడు మనకంటే పెద్దగా పరిచయం లేదుగాని.. బాలీవుడ్లో వీర ఫేమస్. ఎందుకంటే అక్కడ టివిల్లో ఎం.టి.వి. రోడీస్ షో కు ఆమె వ్యాఖ్యాత. ఈ సంవత్సరం అయితే బిగ్ బాస్ 10లో సెలబ్రిటీ గెస్టుగా కూడా పాల్గొంది. విషయం ఏంటంటే.. ఇప్పుడు బాని చేసిన ఒక ఫోటో షూట్ బయట రచ్చ రచ్చ చేస్తోంది.  ఫిట్నెస్ విషయంలో రఫ్పాడిస్తుంది. అందుకే ఆమెకు సిక్స్ ప్యాక్ బాడీ కూడా ఉంది తెలుసా. అదిగో అక్కడ చూస్తున్నారుగా.. అమ్మడు ఒక కొత్త ఫోటో షూట్లో కేవలం స్కర్టు మాత్రమే ధరించి టాప్ లెస్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను చూసిన ఎవ్వరైనా కూడా షాక్ తినాల్సిందే మరి. 'తిక్క' లేడీ విప్పుడు చూసి కళ్ళు తేలేయాల్సిందే.

అయితే బాని లో ఉన్న సెక్స్ ఎప్పీల్ చూశాక ఖచ్చితంగా ఆమె ఒక స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటారు అందరూ. కాని ఈ 28 ఏళ్ళ చిన్నది మాత్రం ఇంకా వెండితెరపై కాలు మోపడానికి చాలా ఇక్కట్లు పడుతూనే ఉంది. బాబూ.. ఎవరైనా బ్రేక్ ఇవ్వండయ్యా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News