• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమెకు అఖిల్ ను చూస్తే...

ఆమెకు అఖిల్ ను చూస్తే నలిపేయాలి అనిపిస్తుందట

By - Tupaki Desk
Update: 2022-11-16 10:30 GMT
అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ హీరోగా పరిచయం అవ్వక ముందు నుండే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హీరోగా ఇప్పటి వరకు సరైన కమర్షియల్‌ బ్రేక్‌ దక్కకున్నా కూడా వరుసగా సినిమాలు అయితే చేస్తూ తన అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అఖిల్‌ అభిమానుల గురించి మాట్లాడుకున్న ప్రతి సారి యాంకర్ విష్ణు ప్రియ పేరు ప్రధానంగా ప్రస్థావనకు వస్తుంది.

విష్ణు ప్రియకు అఖిల్‌ అంటే అమితమైన అభిమానం అనే విషయం తెల్సిందే. ఎన్నో సందర్భాల్లో అఖిల్ అంటే తనకు ఉన్న ప్రేమ మరియు అభిమానం ను చెప్పే ప్రయత్నం చేసింది. తాజాగా మరోసారి ముద్దుగుమ్మ విష్ణు ప్రియ తనకు అఖిల్‌ అంటే ఉన్న అభిమానంను చెప్పకనే చెప్పింది.

జీ తెలుగు లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ అమ్మడు యాంకర్ ప్రదీప్‌ నీ క్రష్ ఎవరు అంటూ అడిగిన సమయం లో ఏమాత్రం తడుముకోకుండా అఖిల్ అక్కినేని నా క్రష్ అంటూ సమాధానం చెప్పింది. అంతే కాకుండా అఖిల్‌ అంటే తనకు ప్రాణం అన్నట్లుగా కూడా పేర్కొంది.

అఖిల్‌ కనిపిస్తే నలిపి వేయాలి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందని.. అతడిని చూస్తూ ఉండలేను అన్నట్లుగా విష్ణు ప్రియ సిగ్గు పడుతూ కామెంట్స్ చేసింది. సోషల్‌ మీడియాలో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

బాబోయ్ మరీ నలిపేసేంత అభిమానం ఉన్న అభిమానిని కలిగి ఉన్నందుకు అఖిల్‌ అక్కినేని భలే అదృష్టవంతుడు అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరో సారి అఖిల్‌ అక్కినేని గురించి విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilmIndustry 
  • AnchorVishnuPriya 
  • AkkineniAkhi 
  • ZEETeluguProgramme 
  • AnchorPradeep 
  • VishnuPriyaAboutAkhil 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS