• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుష్క 'టీ' వివాదం.....

అనుష్క 'టీ' వివాదం.. కోహ్లీ సీరియస్

By - Tupaki Desk
Update: 2019-12-01 09:19 GMT
మొన్నటి ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో సెలెక్టర్ల బాక్సులో కూర్చున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీ అందించి  ఓ సెలెక్టర్ సపర్యలు చేశాడని భారత మాజీ క్రికెటర్ ఫరూక్ చేసిన ఆరోపణలు సంచలనమైన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ, అనుష్క శర్మలను అందరూ తిడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై అనుష్క శర్మ కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు ఏ సెలెక్టర్ టీ అందించలేదని.. ఫరూక్ అబద్దపు ఆరోపణలు చేశాడని క్లారిటీ ఇచ్చింది.

ఇన్నాళ్లు అనుష్క శర్మ టీ వివాదంపై సైలెంట్ గా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా సీరియస్ అయ్యారు. ఆ మ్యాచ్ లో అసలు తన భార్య సెలెక్టర్ల బాక్సులోనే కూర్చోలేదని వివరణ ఇచ్చారు. తన స్నేహితులతో కలిసి ఫ్యామిలీ బాక్సులో కూర్చుందని.. సంచలనం కోసమే తన భార్య అనుష్కపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సెలెక్టర్లను విమర్శించాలనుకుంటే తిట్టండని.. కానీ నా భార్య అనుష్కను ఎందుకు తీసుకొస్తున్నారని కోహ్లీ మండిపడ్డారు.

కొందరు సంచలనాల కోసం అనుష్క శర్మ చుట్టూ వివాదాలు అల్లుతున్నారని.. మేం వాటిని పట్టించుకోవడం లేదని కోహ్లీ స్పష్టం చేశారు.
Tags:    
  • Virat Kohli 
  • Anushka Sharma 

Similar News

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS