• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: వాట్ ఎ డే...

ఫోటో స్టొరీ: వాట్ ఎ డే అంటున్న విరాట్ కోహ్లి

By - Tupaki Desk
Update: 2019-01-19 10:59 GMT
ఈమధ్యే ఇండియన్ క్రికెట్ టీమ్ కు మరో సీరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ విరాట్ కొహ్లి శనివారం నాడు మెల్బోర్న్ పార్క్ లో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ ను కలిశాడు.  ప్రస్తుతం  ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ టోర్నీ లో నోవాక్ జొకోవిచ్ ఆడే మ్యాచ్ ను తిలకించేందుకు భార్య అనుష్క శర్మతో కలిసి వెళ్ళాడు.

అక్కడ అనుష్క ను రోజర్ ఫెదరర్ కు పరిచయం చేయడమే కాకుండా ఇద్దరు కలిసి ఫెదరర్ తో ఫోటోకు పోజిచ్చారు.  ఆ ఫోటోనో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.  ఈ ఫోటోకు "ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇది అద్భుతమైన రోజు.  ఆస్ట్రేలియన్ సమ్మర్ ను సూపర్ గా ఫినిష్  చేశారు.  ఫరెవర్ గ్రేట్ ఫుల్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  విరాట్ కోహ్లి ఫోటోకు గంటలోనే దాదాపు వన్ మిలియన్ లైక్స్ రావడం విశేషం.

మరోవైపు అనుష్క కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మరో ఫోటో షేర్ చేసింది.  ఈ ఫోటోలో అనుష్క - విరాట్ లు టెన్నిస్ స్టేడియం లో ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతూ ఉంటే విరుష్క జంట ఫోటోకు పోజిచ్చింది. ఈ ఫోటోకు "ఇదో అందమైన రోజు.. అందమైన అబ్బాయితో #ఆస్ట్రేలియన్ ఓపెన్" క్యాప్షన్ ఇచ్చింది.   ఈ ఫోటోలు పోస్ట్ చేసిన గంటలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Full View

Tags:    
  • Virat Kohli 
  • Anushka Sharma 
  • Roger Federer 

Similar News

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

Copyright @2026

Powered by Blink CMS