• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విక్రమ్ కుమార్ కు మెగా...

విక్రమ్ కుమార్ కు మెగా ఛాన్స్?

By - Tupaki Desk
Update: 2019-10-28 05:17 GMT
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'RRR' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ ఏ సినిమాలో నటిస్తారనే విషయంలో ఇప్పటివరకూ పెద్దగా క్లారిటీ రాలేదు. అయితే ఫిలిం నగర్లో కొత్త టాక్ ఏంటంటే టాలెంటెడ్ ఫిలిం మేకర్ విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు చరణ్ రెడీ అవుతున్నారట.

విక్రమ్ కెరీర్ లో 'ఇష్క్'.. 'మనం' లాంటి సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ ఈమధ్య మాత్రం చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు.  విక్రమ్ దర్శకత్వం వహించిన చివరి రెండు సినిమాలు 'హలో'.. 'గ్యాంగ్ లీడర్' బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఈ జయాపజయాలతో సంబంధం లేకుండా విక్రమ్ తో పనిచేసేందుకు చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడట.  విక్రమ్ ఇప్పటికే చరణ్ కు ఓ ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ కూడా వినిపించాడట.  చరణ్ గో ఎహెడ్ అనడంతో కోసం స్క్రిప్ట్ తయారుచేయడం కూడా ప్రారంభించాడట.  అంతా అనుకున్నట్టుగా జరిగితే 'RRR' తర్వాత చరణ్ నటించే సినిమా ఇదే కావొచ్చని సమాచారం.

నానితో 'గ్యాంగ్ లీడర్' తెరకెక్కించక మునుపు అల్లు అర్జున్ కోసం విక్రమ్ ఒక కథ తయారు చేశాడు. అయితే స్క్రిప్ట్ పూర్తిచేసిన తర్వాత బన్నీకి సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు.  మరి చరణ్ తో అయినా విక్రమ్ సినిమా ఫిక్స్ అవుతుందో లేదో వేచి చూడాలి.
Tags:    
  • Vikram Kumar 
  • Ram Charan 
  • Mega Power Star 
  • Gang Leader 
  • Nani 
  • RRR 
  • Ntr 
  • Hello 
  • Manam 
  • Tupaki News 

Similar News

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

Copyright @2026

Powered by Blink CMS