• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇదొక బ్లడి గుడ్ ఫిల్మ్

ఇదొక బ్లడి గుడ్ ఫిల్మ్

By - Tupaki Desk
Update: 2017-08-06 04:39 GMT
పెళ్లి చూపులు సినిమాతో ఎవరు ఊహించని విధంగా హిట్ కొట్టిన సరికొత్త కథానాయకుడు విజయ్ దేవరకొండ. తన ప్రతి సినిమాకి ఎదో ఒక కొత్త ధనాన్ని పరిచయం చేస్తున్న ఈ యంగ్ హీరో తనదైన శైలిలో కథలను ఒకే చేస్తున్నాడు. ఈ తరం కొత్త దర్శకుల ప్రతిభనే నమ్ముకొని  ఎవ్వరు చేయలేని ప్రయోగాలను చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చ్ లో ద్వారక సినిమాతో ఫ్లాపు టేస్ట్ చేసిన ఈ హీరో ఇప్పుడు అర్జున్ రెడ్డితో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు చెప్పాడు.

టీజర్ తో ఫస్ట్ లుక్ తో ఆసక్తిని రేపిన "అర్జున్ రెడ్డి" సినిమా ఇప్పుడు ట్రైలర్ తో మరింత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకులని ఈ సినిమా చాలా వరకు ఆకర్షించింది. అయితే నిన్న  ట్రైలర్ లాంచ్ చేసిన చిత్రం యూనిట్ ఈ నెల 25న సినోమాను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పింది. ఇక అర్జున్ రెడ్డిగా ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ మరోసారి తన మాటలతో ఆకర్షించాడు. ''మూడు నిమిషాల ట్రైలర్ అదిరిపోయింది.. ఇంకొంచెం ఉంటే బావుండు.. అందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు.. ఇందుకే సూసైడ్ ల లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని చెప్పాడు. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని.. తన అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులతో బెట్టింగ్ వేస్తా...అని ఛాలెంజ్ విసిరాడు.  కొంచెం లేట్ అయినా మంచి సునిమాతో రాబోతున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా ఇది ఒక బ్లడీ గుడ్ ఫిల్మ్ అని చెబుతూ.. ఈ సినిమాతో ఒక నటుడిగా చాలా సంతృప్తి పొందానని చెప్పాడు విజయ్.

మరి ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్న విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో ప్రేమ అనే ఎమోషన్ ను ఇంటెన్స్ గా చెపా్పరటలే. వెయిట్ అండ్ సి.
Tags:    
  • Vijay Devarakonda 
  • Arjun Reddy Trailer Launch 
  • Telugu NEWs 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS