• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ తమిళ సినిమాకు...

విజయ్ తమిళ సినిమాకు డైరెక్టర్.. హీరోయిన్ వీరే?

By - Tupaki Desk
Update: 2019-03-04 10:21 GMT
తమిళ మార్కెట్ పై పట్టు సాధించేందుకు మన తెలుగు హీరోలు కొందరు ఈమధ్య గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలలో ఒక్కరూ సక్సెస్ కాలేదు. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు లక్కీగా 'అర్జున్ రెడ్డి'.. 'గీతగోవిందం' లాంటి స్ట్రెయిట్ సినిమాలతోనే తమిళ యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది.  అక్కడ బేస్ ను పదిలపరుచుకునేందుకు తమిళ - తెలుగు బైలింగువల్ చిత్రం 'నోటా' లో కూడా నటించాడు.  కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.  అదేమీ పట్టించుకోకుండా తమిళంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  

ఆ ప్రాజెక్టు గురించి తాజాగా మరికొన్ని వివరాలు బయటకు వచ్చాయి.  నేషనల్ అవార్డు సాధించిన 'కాకాముట్టై' సినిమాకు రచయితగా పనిచేసిన ఆనంద్ అన్నామలై ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతాడట.  ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తుందట.   మహేష్ బాబు 'మహర్షి' కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మోహనన్ కూతురే ఈ మాళవిక.  రీసెంట్ గా రజనీకాంత్ సినిమా 'పెట్టా' లో రజనీ చెల్లెలి పాత్రలో నటించింది.

ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై హీరో సూర్య కజిన్ ఎస్ ఆర్ ప్రభు  నిర్మిస్తారని సమాచారం. ఈ ఏడాది జూలై తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందట.   త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.   మరి ఈ సినిమాతో విజయ్ తమిళ ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేస్తాడేమో వేచి చూడాలి.
    

Tags:    
  • Vijay Deverakonda 
  • Telugu News 
  • Latest updates 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS