• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్‌ హీరో కూతురి నైనా...

స్టార్‌ హీరో కూతురి నైనా నాకు అవి తప్పలేదు

By - Tupaki Desk
Update: 2018-12-05 01:30 GMT
ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేదింపులు అనేవి స్వరసాదారణమైన విషయం. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యంలో ఒక్కసారిగా భగ్గుమంది. ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ వచ్చిన వారు ఎందరో మీటూ అంటూ తమపై జరిగి, జరుగుతున్న లైంగిక దాడి గురించి బయటకు చెబుతున్నారు. అయితే ఎంతో మంది లైంగిక వేదింపుల ఆరోపణలు, కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేస్తున్నా కూడా వారసులు మాత్రం అందుకు మినహాయింపు అనుకున్నారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌ కు కాస్టింగ్‌ కౌచ్‌ బాధ లేదు, లైంగిక వేదింపులు అసలే ఉండవని అనుకుంటాం. కాని స్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ కూతురైన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కు కూడా లైంగిక వేదింపులు తప్పలేదట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి తనకు ఎదురైన లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను కొన్ని సార్లు లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది. చిన్నప్పటి విషయాన్ని పక్కకు పెడితే హీరోయిన్‌ అయిన తర్వాత ఒక టీవీ ఛానెల్‌ లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత యాంకర్‌ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అంటూ ప్రశ్నించాడు. మిగిలిన విషయాలు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు, బయట మాట్లాడుకుందా అన్నాడంటే అతడి ఉద్దశ్యం ఏంటో చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాతో మాట్లాడిన ఆ మాటకు తీవ్ర ఆగ్రహం కలిగింది. కాని తాను ఆ సమయంకు కాస్త సంయమనం పాటించి అక్కడ నుండి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

స్టార్‌ కిడ్స్‌ కు కూడా ఇలాంటి వేదింపులు తప్పవని వరలక్ష్మికి ఎదురైన అనుభవం ద్వారా చెప్పుకోవచ్చు. స్టార్‌ కూతురు అయినా కూడా వరలక్ష్మి కేవలం హీరోయిన్‌ పాత్రల కోసమే చూడకుండా తనలోని నటిని సంతృప్తిపర్చుకునేందుకు విలన్‌ పాత్రలు కూడా పోషిస్తూ వస్తోంది. తాజాగా పందెంకోడి 2 మరియు సర్కార్‌ చిత్రాల్లో విలన్‌ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. భవిష్యత్తులో కూడా అలాంటి పాత్రలే వస్తే తప్పకుండా చేస్తాను అంటూ ప్రకటించింది. ఒక మోస్తరులో ఎక్స్‌ పోజింగ్‌ కు ఓకే కాని, అవసరం లేకున్నా స్కిన్‌ షో చేయను అంటూ ఈమె తెగేసి చెప్పేసింది.
Tags:    
  • Varalakshmi 
  • Bad Incidents 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS