• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వకీల్ సాబ్ కొత్తపోస్టర్...

వకీల్ సాబ్ కొత్తపోస్టర్ విడుదల.. హీరోయిన్స్ ఎవరంటే..??

By - Tupaki Desk
Update: 2021-03-08 08:11 GMT
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చేయబోతున్న సినిమా ‘వకీల్ సాబ్’.  ఈ సినిమా పై మొదటినుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే భారీ విరామం తర్వాత పవర్ స్టార్ చేసిన సినిమా కాబట్టి.. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి పవర్ స్టార్ పోస్టర్ లతో, ఆయన పేరుతోనే చిత్రబృందం బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ విషయంలో సినిమా పై భారీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటంటే ఈ సినిమాలో మూడు ముఖ్యమైన లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి.

వారి గురించి కేవలం మగువ అనే సాంగ్ లో తప్ప మిగతా ఎప్పుడు కూడా వారిపై ఫోకస్ చేయలేదు టీమ్. ఇటీవల విడుదలైన ‘సత్యమేవ జయతే’ పాట కూడా పవన్‌ గురించి, ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి డిజైన్ చేశారు. ఇంతవరకు లేడీ క్యారెక్టర్స్ గురించి ఒక్కపోస్టర్ కూడా రిలీజ్ చేయలేదంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లేడీస్ క్యారెక్టర్స్ రివీల్ చేసింది వకీల్ టీమ్. ఈ సరికొత్త పోస్టర్ లో హీరోయిన్ అంజలి, నివేదా థామస్ లతో పాటు ‘మల్లేశం’ ఫేమ్ అనన్య నాగల్ల కూడా కనిపిస్తుంది. ఇందులో పవన్ కుర్చీపై బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని.. మరో చేతిలో మహిళాచట్టం, క్రిమినల్ జస్టిస్ బుక్ పట్టుకొని కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ తో సరిపెట్టారు కానీ ఈ ముగ్గురు క్యారెక్టర్ల టీజర్ వదిలి ఉంటే ఇంకా బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుంది.
Tags:    
  • Vakeel Saab 
  • Pawan Kalyan 
  • Tollywood 
  • Happy Womans Day 
  • Dil Raju 
  • Telugu News 
  • Ss Thaman 
  • Dil Raju 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS