• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాజూకు సుంద‌రికి 40 కేజీల...

నాజూకు సుంద‌రికి 40 కేజీల `బంగారు` చీర‌!

By - Tupaki Desk
Update: 2017-11-26 12:42 GMT
2015లో భార‌త్ త‌ర‌పున ప్ర‌పంచ సుంద‌రి కిరీటం కోసం పోటీప‌డిన ఊర్వ‌శి రౌతెలా...ఆ త‌ర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. భాగ్ జానీ, హేట్ స్టోరీ 4 వంటి చిత్రాల‌లో న‌టించింది. త్వ‌ర‌లో ఈ మోడ‌ల్ క‌మ్ హీరోయిన్ త‌న కజిన్ పెళ్లికి అటెండ్ అవ్వ‌బోతోంది. ఆ పెళ్లిలో అంద‌రిలా వెళితే ప్ర‌త్యేక‌త ఏముంటుందని భావించి ఓ వెరైటీ ఆలోచ‌న చేసింది. ఆ పెళ్లిలో ధరించేందుకు 55ల‌క్ష‌ల ఖ‌రీదుగ‌ల బంగారు జ‌రీ చీర‌ను ఆర్డ‌ర్ చేసింది. అంతేకాదు, ఆ చీర‌తో పాటు మ‌రో 28 ల‌క్ష‌ల విలువ‌గ‌ల ఆభ‌రాణాలు ఆర్డ‌ర్ చేసింది. 

ఊర్వ‌శి సొంత రాష్ట్రం ఉత్త‌రాఖండ్ లో జ‌ర‌గ‌నున్న వివాహ వేడుకు ఊర్వ‌శి హాజ‌రుకాబోతోంది.  ఆ సంద‌ర్భంగా ఆమె 40 కేజీల బ‌రువున్న 55 ల‌క్ష‌ల విలువ‌ గ‌ల బంగారు జ‌రీ చీర‌ను ధ‌రించనుంది. వీటికి అద‌నంగా మ‌రో 28 ల‌క్ష‌ల విలువైన ఆభ‌ర‌ణాల‌ను కూడా వేసుకోనుంది. అయితే, ఆ చీర , న‌గ‌ల విలువ సంగ‌తి కాసేపు ప‌క్క‌న‌బెడితే....అంత బ‌రువును ఈ నాజూకు సుంద‌రి భ‌రించ‌గ‌ల‌దా అన్న సందేహం క‌లుగుతోంది. ఆమె బ‌రువులో సగం `బ‌రువు`ను మోస్తూ పెళ్లిలో వ‌డివ‌డిగా అడుగులు వేయ‌కుండా....బుడిబుడి అడుగులు వేయ‌డం మంచిది!
Tags:    
  • Urvashi Rautela 
  • 40 kilogram Saree 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS