• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్లీవేజ్ డోసుకు సింగిల్...

క్లీవేజ్ డోసుకు సింగిల్ స్టార్ ఇచ్చారు

By - Tupaki Desk
Update: 2018-03-10 07:32 GMT
రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలు అన్ని ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ నే అందుకుంటున్నాయి. ముఖ్యంగా నార్త్ క్రిటిక్స్ అయితే చెత్త అనే పదం ఈ మధ్య బాగా వాడేస్తున్నారు. అనుష్క పారి తో పాటు హేట్ స్టోరీ 4 కూడా దారుణమైన రేటింగ్స్ అందుకుంది. ఎవరు ఊహించని విధంగా 1 రేటింగ్ అందుకోవడం ఓ రకంగా షాకింగ్ విషయమని చెప్పాలి.

పారి విషయం పక్కనపెడితే.. హేట్ స్టోరీ 4 పై నార్త్ ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఓ వర్గం కుర్రకారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎదురుచూశారు. కానీ సినిమా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేదు. తారాగణం - కాస్ట్యూమ్ వంటి విషయాల్లో మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా కథను నడిపించిన విధానం మాత్రం పరమ చెత్తగా ఉందనే కామెంట్స్ వచ్చాయి.

పైగా స్కిన్ షో అయితే చాలా మితి మీరిందని. కనీసం దర్శకుడు కొన్ని సీన్స్ లలో కూడా జాగ్రత్త తీసుకోలేదు అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మొత్తంగా సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ విషయం ఉందా అని అంటే హీరోయిన్ ఊర్వశి అందాలు స్పెషల్ అని టాక్ వస్తోంది. కాకపోతే ఆ క్లీవేజ్ డోస్ ఎక్కువవడంతో కొందరికి నచ్చకపోయినా హాట్ సీన్స్ ని ఇష్టపడేవారు ఊర్వశి అందానికి ఫిదా అవ్వాల్సిందే అని క్రిటిక్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.     


Tags:    
  • Urvashi Rautela 
  • Hate Story 4 Movie 
  • Telugu NEws 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS