• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బోల్డ్ అండ్ బ్లాక్ లో...

బోల్డ్ అండ్ బ్లాక్ లో షాక్ ఇచ్చిందిగా!!

By - Tupaki Desk
Update: 2018-01-22 11:30 GMT
సినీ పరిశ్రమకు సంబందించిన వేడుకలు జరిగితే ఈ రోజుల్లో హీరోయిన్స్ ఏ రేంజ్ లో దర్శనం ఇస్తారో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా అందరి చూపు తమ వైపే ఉండాలని చాలా స్టైలిష్ గా రెడీ అయ్యి వస్తారు. అంతే కాకుండా కాస్త మెరిసే డ్రెస్సుల్లో ఘాటుగా కనిపిస్తూ కవ్విస్తుంటారు. అయితే రీసెంట్ గా నార్త్ లో జరిగిన జియో ఫిల్మ్ ఫెర్ అవార్డ్స్ లో కూడా అలాంటి లుక్ లో తారలు చాలా మందే వచ్చారు.

కానీ ఎక్కువగా అందరి చూపు ఒక సెక్స్ లేడిపై పడింది. హీరోయిన్స్ అయితే కొంచెం జెలస్ గా ఫీల్ అయ్యి ఉంటారని చెప్పవచ్చు. అంతగా ఆకర్షించిన భామ ఎవరంటే.. ఊర్వశి రౌతేలా. స్పెషల్ సాంగ్ తో ఎక్కువగా పాపులర్ అయినా ఈ బ్యూటీ 2013లో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని స్పెషల్ పాత్రలతో పరవాలేదు అనేలా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కానీ నిండా పాతికేళ్లు కూడా లేని ఈ ఊర్వశి ఫిల్మ్ ఫెర్ వేడుకలో కనిపించిన విధానం అందరికి షాక్ ఇచ్చింది.

బోల్డ్ అండ్ బ్లాక్ బెలూసియో గౌన్ లో హాట్ క్లివేజ్ తో స్టన్ అయ్యేలా చేసింది. పై నుంచి కింది వరకు చాలా ఘాటుగా కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సోనమ్ కపూర్ - అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఆ వేడుకలో ఉన్నా అందరు ఊర్వశికె ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం హెట్ స్టోరీ 4 - రేస్ 3 సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది.      


Tags:    
  • Urvashi Rautela 
  • Jio Filmfare awards 2018 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS