• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 3 ఉంటుంది.. కానీ...

పుష్ప 3 ఉంటుంది.. కానీ ట్విస్ట్ ఏంటంటే..!

By - Tupaki Desk
Update: 2022-12-15 09:30 GMT
ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసిన సుకుమార్, అల్లు అర్జున్ కాంబో హ్యాట్రిక్ సినిమా పుష్ప అంటూ సరికొత్త సంచలనాన్ని సృష్టించారు. ఏదో పాన్ ఇండియా మోజులో హిందీ రిలీజ్ కూడా చేస్తే మన వాళ్ల కన్నా అక్కడ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా ఎక్కేసింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే సినిమాకు అక్కడ 100 కోట్ల పైన కలక్షన్స్ వచ్చేలా చేశారు.

పుష్ప రాజ్ ఊర మాస్ యాటిట్యూడ్ పుష్ప 1 ని ఆ రేంజ్ హిట్ అయ్యేలా చేసింది. అసలైతే ఈ కథని ఒక సినిమాగా తీయాలనుకున్నారు సుకుమార్ కానీ రష్ ఎక్కువ రావడం వల్ల మధ్యలో రెండు పార్ట్ లుగా నిర్ణయించారు.

పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవడంతో పుష్ప 2 పై తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగినట్టుగానే సుకుమార్ సినిమా తీస్తున్నాడని తెలుస్తుంది. ఇక సడెన్ గా పుష్ప 1, 2 నే కాదు పుష్ప 3 కథ కూడా ఆలోచన చేస్తున్నారట సుకుమార్.

పుష్ప 1 లో ఒక సాధారణ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు అన్నది చూపించాడు. ఇక సెకండ్ పార్ట్ లో అతని రూలింగ్ తో పాటుగా అతని డౌన్ ని చూపిస్తారట. ఇక పార్ట్ 2 చివర్లో పార్ట్ 3 కి సంబంధించిన క్లూ వదిలి ముగిస్తారట.

పుష్ప 3 కూడా కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అయితే పుష్ప 3కి మాత్రం ఐదేళ్లు టైం తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 1, 2 వెంట వెంటనే తీసినా పార్ట్ 3కి మాత్రం కనీసం నాలుగైదు ఏళ్లు గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈలోగా సుకుమార్ మరో రెండు సినిమాలు పూర్తి చేయాలని కమిట్మెంట్ పెట్టుకున్నారు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత రెండు సినిమాలు చేసి మళ్లీ సుకుమార్ తో పుష్ప 3కి రెడీ అవుతాడట.  

పుష 2 కూడా ఊహించిన విధంగా అంచనాలను అందుకుంటే గ్యాప్ లేకుండా పుష్ప 3 చేసినా చేసేస్తారు. అయితే పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయినా పార్ట్ 3కి గ్యాప్ తీసుకోవడం మంచిదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు పుష్ప 3 ఉంటుందా.. సుకుమార్ దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నది ఆయన మాటల్లోనే వినాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AlluArjun 
  • PushpaTheRule 
  • DirectorSukumar 
  • PushpaTheRise 
  • Pushpa2 
  • Rashmika 
  • MythriMovieMakers 
  • Pushpa3Sequel 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS