• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్ర‌మ్ భార్య‌లో ఆ...

త్రివిక్ర‌మ్ భార్య‌లో ఆ టాలెంట్ ఉంది!

By - Tupaki Desk
Update: 2018-07-09 16:37 GMT
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ భార్య సౌజ‌న్య ....అడ‌పాద‌డ‌పా కొన్ని ఫంక్ష‌న్ల‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ భార్య‌గా...సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి బంధువుగా.... ఓ సెలబ్రిటీగా మాత్ర‌మే ఆమె ప్రపంచానికి తెలుసు. అయితే, ఆమెలో ఓ క‌ళాకారిణి దాగుంద‌న్న సంగ‌తి మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. సౌజ‌న్య ఓ భ‌ర‌త నాట్య క‌ళాకారిణి అని టాలీవుడ్ లో కూడా చాలామందికి తెలియదంటే అతిశ‌యోక్తి కాదు. ఈ నేప‌థ్యంలో తాజాగా - సౌజ‌న్య ఇచ్చిన భ‌ర‌త నాట్య ప్ర‌ద‌ర్శ‌న ఆహూతుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ - ఆయ‌న భార్య లెజినోవా...ఆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌రై సంద‌డి చేశారు.

త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ లకు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర లేదు. వీరిద్ద‌రూ మంచి స్నేహితులే కాక‌....బ‌క‌రికి ఒక‌రు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే బ‌య‌ట ఫంక్ష‌న్ల‌కు పెద్ద‌గా హాజ‌రు కాని ప‌వ‌న్...సౌజ‌న్య భ‌ర‌త నాట్య ప్ర‌ద‌ర్శ‌నకు సతీ స‌మేతంగా హాజ‌రై సంద‌డి చేశారు. నా చెల్లెలు సౌజ‌న్య కోసం ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చాన‌ని ప‌వ‌న్....ఆమెను సోద‌ర స‌మానురాలిగా అభివ‌ర్ణించ‌డం విశేషం. ఈ కార్య‌క్ర‌మానికి త్రివిక్ర‌మ్ తో పాటు సౌజ‌న్య మామ‌య్య అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా హాజ‌ర‌య్యారు.
Tags:    
  • Trivikram Wife 
  • Telugu NEws 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS