• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ సత్తా...

త్రివిక్రమ్ సత్తా కనిపించనుందా

By - Tupaki Desk
Update: 2018-04-02 07:10 GMT
రామ్ చరణ్ మూవీ రంగస్థలం హంగామా బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుండగానే.. మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది. మెగా పవర్ స్టార్ సత్తా చాటుతున్న సమయంలోనే పవర్  స్టార్ నిర్మాతగా రూపొందిన నితిన్ మూవీ ఛల్ మోహన్ రంగ థియేటర్లలోకి వచ్చేస్తోంది.

ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ కావడం.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. ప్రోమోలలో వినిపిస్తున్న కామెడీ కంటెంట్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుండడం గమనించాలి. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ పెన్ను నుంచి జాలువారిన ప్రేమకథా చిత్రంగా ఈ ఛల్ మోహన రంగను చెప్పవచ్చు. నిజానికి అ..ఆ.. తర్వాత నితిన్ తో ఈ చిత్రాన్ని కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తెరకెక్కించాలని అనుకున్నారని.. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారనే టాక్ ను.. నితిన్ కరెక్టే అని ఒప్పుకున్నాడు.

తన పెన్ను పవర్ ఏ మాత్రం తగ్గలేదని త్రివిక్రమ్ ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండగా.. ఈ సంగతి ఛల్ మోహన రంగతో తేలిపోతుందని అంటున్నారు. త్రివిక్రమ్ స్వయంగా డైలాగ్స్ రాయకపోయినా.. ఆయన టీం డెవలప్ చేసిన సబ్జెక్ట్ కావడం.. అందులోనూ లవ్ థీమ్ కావడంతో.. ఛల్ మోహన రంగపై ట్రేడ్ జనాలు ఆసక్తిగానే ఉన్నారు.
Tags:    
  • Trivikram 
  • Chal Mohan Ranga movie 
  • TElugu News 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS