• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న్యూ ఇయర్ కోసం...

న్యూ ఇయర్ కోసం టి-ఫ్యామిలీలు రెడీ

By - Tupaki Desk
Update: 2017-12-31 04:30 GMT
న్యూ ఇయర్ వేడుకలను ఈసారి టాలీవుడ్ తారలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. హీరోలు హీరోయిన్స్ ఎవరికీ వారు తోచినట్టుగా స్పెషల్ గా ప్లాన్స్ వేసుకున్నారు. ఇప్పటికే కొంత మంది విదేశాలకు వెళ్లగా మరికొంత మంది ఇండియాలోని ప్రముఖ నగరాలను చుట్టేయాలని చూస్తున్నారు. ఈ ఏడాది బాహుబలి తో విజయం అందుకున్న ప్రభాస్ 2018కి సాహో అంటూ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ రాజ్యంలో బాహుబలి సేదతీరుతున్నాడు.

తమన్నా - కాజల్ అలాగే రకుల్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఎవరి స్టైల్ లో వారు స్పెషల్ ట్రిప్స్ వేసుకున్నారు. తమన్నా డిసెంబర్ 31 బెజవాడలో జరిగే ఒక గ్రాండ్ ఈవెంట్ లో స్పెషల్ డ్యాన్స్ తో అలరించనుంది. అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కూడా బార్సిలోనాలో మొదటి సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్  చేసుకోనున్నాడు. ఇక వీరందరికంటే న్యూ ఇయర్ కి రచ్చ రచ్చ చేయాలనీ అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ వేసుకుంది.

ఈ ఏడాది అక్టోబర్ లో గోవాలో పెళ్లి చేసుకున్న కొత్త  జంట అక్కినేని నాగ చైతన్య - సమంత మళ్లీ గోవాలోనే మరో గ్రాండ్ పార్టీ చేసుకోనున్నారట. ఇప్పటికే సుశాంత్ అక్కడికి వెళ్లగా చైతు సమంత కూడా ఉదయాన్నే అక్కడికి వెళ్లనున్నారు. ఇక వారితో పాటు హలో హిట్ కొట్టిన అఖిల్ కూడా ఫ్యామిలీ వేసిన చేసుకునే పార్టీలో సక్సెస్ ను ఎంజాయ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మెగా - ఘట్టమనేని - దగ్గుబాటి - అల్లువారు.. ఇలా అన్ని ఫ్యామిలిలు ఎవరికి తగ్గట్టు వారు న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.  
Tags:    
  • Tollywood Celebs 
  • New Year Celebrations 

Similar News

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

Copyright @2026

Powered by Blink CMS