• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీకాంత్ కి సెకండ్...

శ్రీకాంత్ కి సెకండ్ ఇన్నింగ్స్ కలిసి వచ్చేటట్లు లేదే?

By - Tupaki Desk
Update: 2023-01-23 04:15 GMT
అప్పుడు తెలుగులో స్టార్ హీరోలుగా కొనసాగిన వారు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా కూడా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ప్రయత్నం చేసిన జగపతిబాబు ఒక రేంజ్ లో వర్కౌట్ చేసుకొని ప్రస్తుతం.. తమిళ, మలయాళ భాషల్లో కూడా విలన్ పాత్రలు చేస్తూ... రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మారదామని శ్రీకాంత్ చేసిన ప్రయత్నాలు ఏవి వర్కౌట్ అవ్వడం లేదు.

54 ఏళ్ల శ్రీకాంత్... యుద్ధం శరణం అనే సినిమాతో పూర్తిస్థాయి విలన్ గా మారాడు. ఆ తరువాత విలన్ అనే మలయాళ సినిమా ది విలన్ అనే కన్నడ సినిమాల్లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించాడు. ఆ తరువాత అఖండ సినిమాలో ఆయనకు పవర్ఫుల్ విలన్ పాత్ర పడింది. సినిమా కూడా హిట్ అయింది. అయినా ఇప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ మాత్రం లభించలేదని చెప్పాలి. అఖండ సినిమాలో శ్రీకాంత్ విలనిజంతో పండిస్తాడు అనుకుంటే మరో విలన్ కింద పని చేస్తూ... ఆ క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేశాడు. ఆ తర్వాత కూడా శ్రీకాంత్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం అవుతాడు అనుకుంటే హీరో అన్నయ్య పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు.

ఒకరకంగా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు మాత్రమే క్లిక్ అయ్యాడని చెప్పాలి. ఆయనను చూసి అలాంటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటే అది మాత్రం ఎంతకు వర్క్ అవుట్ అవ్వడం లేదు. ప్రస్తుతం ఆయన హంట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఈ సినిమా ద్వారా అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే హీరో శ్రీకాంత్ తన కుమారుడిని హీరోగా నిలదొక్కుకునే ఒప్పుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. పెళ్లి సందడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ట అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడికి సరైన సినిమా కూడా పడలేదు. శ్రీకాంత్ ఎప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో వర్క్ అవుట్ చేసుకుంటాడో చూడాలి.
Tags:    
  • Actor Srikanth 
  • Tollywood 
  • Movie News 
  • Tupaki News 
  • Telugu News 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS