ఈ చీరకట్టు సింగారి.. సొగసు చూడతరమా..!
ఇండస్ట్రీలో ఎంత అందంగా ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా సెటిల్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా ఇంకా టాలీవుడ్ లో బిజీ కాలేదు కుర్రబ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఈ వయ్యారి రౌడీహీరో విజయ్ దేవరకొండ సరసన 'ట్యాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా ఫస్ట్ హిట్ అందుకుంది. చూడటానికి తెల్లగా కందిపోయే అందంతో ముంబై సరుకు అనిపించినా.. తెలుగు అమ్మాయని తెలిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాలలో కుర్రాళ్ళు మంత్రముగ్దులు అయిపోయారు. టాక్సీవాలా మూవీతోనే సక్సెస్ అందుకున్న ప్రియాంకకు ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు.
కొందరు హీరోయిన్స్ డెబ్యూ కాకముందే పలు సినిమాలను లైన్ లో పెట్టుకుంటున్నారు. కానీ అలాంటి అదృష్టం ఈ భామకు లేదేమో అనిపిస్తుంది. టాక్సీవాలా మూవీలో అమాయకత్వంతో కూడిన నటనతో క్యూట్ హావభావాలతో కుర్రకారు మనసు దోచుకున్న ప్రియాంకకు అవకాశాలు రావడం కష్టంగా ఉందట. ప్రస్తుతం అమ్మడు 'ఎస్ఆర్ కళ్యాణమండపం' అనే సినిమాలో నటిస్తుంది. మొదటి సినిమాలో కంటే ఈ సినిమాలో అమ్మడిని కాస్త గ్లామర్ గానే చూపిస్తున్నారు మేకర్స్. అందులోను నడుం నాభి అందాలతో పిచ్చెక్కిస్తుంది ఈ వయ్యారి. అలాగే తిమ్మరుసు - గమనం అనే సినిమాల్లో కూడా నటిస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ప్రియాంకకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వయ్యారి గ్లామరస్ ఫోటో తెగవైరల్ అవుతోంది. బ్లాక్ సారీలో ప్రియాంక జవాల్కర్ నడుము అందాలు చూపిస్తూ హొయలు పోతున్న ఈ ఫొటో చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ప్రస్తుతం వయ్యారి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయట. మరో రెండు మూడు కమర్షియల్ సినిమాల్లో ఛాన్స్ వస్తే ఈ అమ్మడు ఇండస్ట్రీలో అందాల హవా ఖాయమే అనిపిస్తుంది. బ్లాక్ చీరలో తెల్లని మేనిఛాయతో ప్రియాంక సొగసు అదిరహోం అనిపిస్తుంది. అలా మత్తెక్కించే నడుము.. ఓర చూపులతో అలా కుర్రహృదయాలలో కుంపటి రేపుతోంది. అయితే అమ్మడికి సారీ కట్టుకోవడం అంటే చాలా ఇష్టమట. ఈ భామ 'కలవరం ఆయె' సినిమాలో కూడా మెరిసిందట. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో స్టార్ గా ఎదుగుతుందేమో..!