• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముగ్గురు విలన్స్ అంటే...

ముగ్గురు విలన్స్ అంటే బన్నీ మోత మాములుగా ఉండదు..

By - Tupaki Desk
Update: 2020-03-13 21:30 GMT
స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసను మాట్లాడుతూ నెరిసిన గడ్డంతో లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్కులో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ రష్మికను హీరోయిన్ గా ఖరారు చేసారు.

స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాను శేషాచలం అడవుల లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ప్రతినాయకులు ముగ్గురు ఉన్నట్లు తెలుస్తుంది. జగపతి బాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టిలను ప్రతినాయకులుగా ఎంపిక చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఒక్క విలన్ ఉంటేనే సుకుమార్-అల్లు అర్జున్ సినిమాలలో ఫైట్స్ రచ్చ రచ్చగా ఉంటాయి.

అలాంటిది ముగ్గ్గురు విలన్స్ అనేసరికి ఈ సినిమాలోని ఫైట్స్ ఊహకు కూడా అందవని అభిమానులు భావిస్తున్నారు. ఏదైతేనేం ముగ్గురు విలన్లు ఉంటే అల్లు అర్జున్ ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో మాకు తెలుసని, ఆ సందడి వేరే లెవెల్ అని బన్నీ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రేక్షకులు, సినీ వర్గాలు ఆశించినట్లు వేరే లెవెల్ లో సినిమా ఉండబోతుందా.. తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • allu arjun 
  • sukumar 
  • AA20 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS