• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నోటా'కు ఆ రెండు...

'నోటా'కు ఆ రెండు అడ్డంకులు..

By - Tupaki Desk
Update: 2018-10-04 09:29 GMT
అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ.. ఆ సినిమాలో ఆయన చూపించిన అభినయం నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ తనలో గొప్ప నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. విజయ్ లోని ఈ నటనా కౌశలాన్ని పసిగట్టే తమిళనాడు నుంచి ఓపెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. అదే ‘నోటా’. తమిళ రాజకీయాలను టార్గెట్ చేసి  తీస్తోన్న ఈ సినిమాలో నటించడానికి హేమాహేమీలైన తమిళ హీరోలు జంకారు. అందుకే తెలుగు స్టార్ హీరో విజయ్ ను తీసుకొచ్చి సినిమా పూర్తి చేస్తారు.

విజయ్ హీరోగా వస్తున్న ‘నోటా’ను తెలుగు - తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ దిగ్గజ నటులు సత్యరాజ్ - నాజర్ లు ఇందులో తమిళ ముఖ్యమంత్రుల పాత్రలు పోషించారట.. విజయ్ ఒక్కడే ఇందులో తెలుగు నటుడు. మిగతా నిర్మాత - దర్శకుడితో సహా అందరూ తమిళులే.. తమిళ రాజకీయాలను షేక్ చేసే ఈ కథ ఇప్పుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం విజయ్ ‘నోటా’కు పోటీగా తమిళంలో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ సేతుపతి-త్రిష నటించిన ‘96’ మూవీ. ఈ సినిమా రెండు రోజుల ముందే ప్రివ్యూలు వేశారు. చూసిన వాళ్లు - రివ్యూ రైటర్లంతా బ్లాక్ బస్టర్ అని కితాబిచ్చేశారు. శుక్రవారం రాబోతున్న మరో మూవీ ‘రాక్షసన్’ తమిళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ లలో ఒకటిని తేల్చిపారేశారు. దీంతో ఈ రెండు సూపర్ హిట్ ల నడుమ విజయ్ ‘నోటా’వస్తోంది. బాగుంటే ఓకే.. ఏమాత్రం టాక్ తేడా వచ్చినా కానీ ఈ రెండు సినిమాల మధ్య కొట్టుకుపోవడం ఖాయమని అంటున్నారు. దీంతో నోటా విషయంలో విజయ్ లో కంగారు మొదలైంది. మరి ఈ శుక్రవారం ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..
Tags:    
  • Vijay Devarakonda 
  • NOTA Movie 
  • Telugu NEWs 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS