• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ‌ల్లా వారి డెబ్యూ హీరో...

గ‌ల్లా వారి డెబ్యూ హీరో ప్రీలుక్ ఇదే

By - Tupaki Desk
Update: 2019-11-10 05:20 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు.. ఎంపీ గ‌ల్లా జ‌య‌ దేవ్ - ప‌ద్మ దంప‌తుల వార‌సుడు అశోక్ గల్లా సినీ ఎంట్రీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఈ సినిమా ని సూప‌ర్ స్టార్ కృష్ణ‌-గ‌ల్లా అరుణ‌ కుమారి స‌మ‌ర్ప‌ణ‌ లో గ‌ల్లా పద్మావ‌తి నిర్మిస్తున్నారు. అమ‌ర్ రాజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్ రామా నాయుడు స్టూడియోస్ లో పూజా కార్య‌ క్ర‌మాల‌తో సినిమా మొద‌ల‌వుతోంది. ఈ కార్య‌క్ర‌మాని కి ప‌లువురు ముఖ్య అతిధులు హాజ‌ర‌వుతున్నారు.

తాజాగా రిలీజైన ప్రీలుక్ లో గ‌ల్లా వార‌సుడు అశోక్ స్మార్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చాడు. అయితే అత‌డి పాత్ర ఎలా ఉండ‌నుంది? అన్న‌ది ఆరా తీస్తే ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తి తెలిసింది. ఈ సినిమాలో అశోక్ ఒక సినిమా ల‌వ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌ బోతున్నాడ‌ట‌. సినిమాలో సినిమా ల‌వ‌ర్! అంటే ఆస‌క్తి పెంచేదే కానీ.. ఇదే మీ కొత్త పాయింట్ కాదు. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాని కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డెబ్యూ  హీరోని ఎలా చూపించ‌బోతున్నారు? అన్న ఉత్కంఠ నెల‌కంది.

ఇక‌పోతే నేటి ఓపెనింగు కు సూప‌ర్ స్టార్ కృష్ణ - సీనియ‌ర్ న‌రేష్ స‌హా ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ స‌భ్యులు హాజ‌రుకానున్నారు. మ‌హేష్ అందుబాటు లో లేర‌ని తెలుస్తోంది. ఇక ఈ వేడుక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ ముఖ్య అతిధిగా ప్రారంభిస్తార‌న్న స‌మాచారం ఉంది. అలాగే ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు ఎటెండ్ కానున్నారు.
Tags:    
  • Galla Ashok 
  • Galla Jayadev 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Galla Ashok Movie Debue Lanch 
  • Tollywood News 
  • Tollywood Movie Updates 
  • Tupaki News 

Similar News

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

Copyright @2026

Powered by Blink CMS