బ్రేకప్ ను అధికారికంగా ప్రకటించిన స్టార్ సెలబ్రెటీ
బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన కృష్ణ ష్రాఫ్ తన బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్ తో బ్రేకప్ అయినట్లుగా అధికారికంగా ప్రకటించింది. చాలా కాలంగా అతడితో రిలేషన్ లో ఉన్న ఈమె తమ రిలేషన్ షిప్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంలో ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కూతురు.. టైగర్ ష్రాఫ్ సోదరి అయిన ఈమె సినిమాలు ఏమీ కూడా చేయకున్నా సోషల్ మీడియాలో ఈమె చేసే సందడి కారణంగా వైరల్ అవుతూ వస్తుంది.
ఈమె ఇటీవల సోషల్ మీడియాలో ఎబాన్ హైమ్స్ కు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు అన్ని డిలీట్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఆమె స్పందిస్తూ తనకు ఇకపై ఎబాన్ హైమ్స్ తో సంబంధం లేదు. ఎవరు కూడా మా ఇద్దరికి సంబంధించిన ఫొటోలు వీడియోలు షేర్ చేయవద్దు. అతడికి సంబంధించిన విషయాలకు నన్ను ట్యాగ్ చేయవద్దని సీరియస్ గా చెప్పింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో అతడిని ట్యాగ్ చేయవద్దని కూడా పేర్కొంది. మొత్తానికి అతడి నుండి చాలా దూరం జరిగినట్లుగా కృష్ణ ష్రాప్ అధికారికంగా ప్రకటించింది.