• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్యూన్ తీసుకున్నాడా.....

ట్యూన్ తీసుకున్నాడా.. దించేశాడా..

By - Tupaki Desk
Update: 2017-09-09 08:35 GMT
ఈ రోజుల్లో పాత కథలనే పెంచు మీద రొట్టెలాగా తిప్పి తిప్పి కొడుతూ మాడిపోయేంత వరకు ప్రేక్షకులకు వడ్డించేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో తిప్పి కొడుతున్నారు. అయితే ఇలాంటి దోరని ఇప్పుడు సంగీత దర్శకులకు కూడా బాగానే వంటపట్టింది. ఎక్కడో ఉన్న ట్యూన్స్ ని కొట్టేస్తూ దర్శకులకు హీరోలకు తెలియకుండా సినిమాల్లో కొట్టేస్తూ  మెప్పిస్తున్నారు.

ప్రస్తుతం ఆ తరహాలో ఎక్కువగా థమన్ వినిపిస్తున్నాడు. మనోడి దగ్గర టాలెంట్ ఉన్నా అప్పుడప్పుడు తప్పటడుగులో కాలు వేయకుండా ఏకంగా ఈతనే కొట్టి దొరికిపోతున్నాడు. అలాగే ఇతర హీరోలకు ఇచ్చిన ట్యూన్స్ ని అక్కడక్కడా అరిచగిపోయేంతవరకు వాయిస్తూ కవర్ చేస్తున్నాడు. ఇక బిజినెస్ మ్యాన్ లో "బెల్లా సియో" అనే ఇటాలియన్ సాంగ్ ట్యూన్ ని పిల్లా చావ్ అని తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసందే.

అయితే ఇప్పుడు అదే తరహాలో 1980 లో కెవి. మహదేవన్ సంగీతం అందించిన "శుభోదయం" సినిమాలోని 'గంధము పూయరుగా' అనే ట్యూన్ ని శర్వానంద్ - మాహానుభావుడు సినిమాలోకి వాడేశాడని అంటున్నారు మ్యూజిక్ లవ్వర్స్. గీతామాధురితో పాడించిన ఈ పాట మొదటి లైన్ సేమ్ ఓల్డ్ సాంగ్ ట్యూన్ లానే ఉంది. ఆ తరువాత కాస్త డిఫరెంట్ గా చేశాడు. కాని ఒక కర్ణాటిక్ రాగం కాబట్టే వాడుకున్నాడా.. లేకపోతే ఎవ్వరికీ తెలియదని దించేశాడా.. జనాలకు ఇంకా అర్ధంకాలేదు. చూద్దాం తమన్ ఏమని చెబుతాడో!!
Tags:    
  • Thaman 
  • Mahanubhavudu Movie 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS