ఫోటో స్టోరి: బ్లాక్ అండ్ వైట్లో బ్రాగుందే

Update: 2017-03-28 05:19 GMT
తెలుగు పిల్ల తేజస్వి మదివాడ గత గొంతకాలంగా గ్లామరసంతో ఉవ్విళ్ళూరిస్తోంది. అమ్మడు సినిమాల్లో ఎంతటి సాహసాలు చేసి ఎన్ని ఐస్ క్రీములు తినిపించినా పెద్దగా పనవ్వకపోవడంతో.. ఇప్పుడు ఫోటో షూట్లతో మతి పోగొట్టేస్తోంది.

అక్కడ చూడండి.. బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఈ ఫోటోలో.. అమ్మడు లోదుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ.. 'బ్రా'గుందే అనిపిస్తోంది కదూ. ఏ స్టార్ హీరోయిన్ కు తీసిపోని ఫిజిక్ ఆమెకు సొంతం. అలాగే పెద్ద పెద్ద సెక్సీ సెలబ్రిటీలను సైతం షేక్ చేసే ఛార్మ్ ఈమెలో ఉంది. కాని ఏం లాభం.. అవకాశాలు మాత్రం పెద్దవి రావట్లేదు. ఆల్రెడీ తేజస్వి చేసిన చాలా సినిమాల్లో హీరోయిన్లకంటే ఈమె చాలా బాగుంది. కాని ఎందుకో మనోళ్లు ఈ స్పయిసీ తెలుగు టాలెంట్ ను పెద్దగా గుర్తించట్లేదు.

ఏదేమైనా కూడా ఈ సమ్మర్ లో మరీ ఇంత హాటుగా రెచ్చిపోతే.. ఇప్పటికే 40 డిగ్రీలను టచ్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత ఇప్పుడు మరింత పెరిగిపోయే ఛాన్సుంది. కాస్త కనికరించు తేజస్వి!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News