• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సడన్ గా ఈ పిల్లను...

సడన్ గా ఈ పిల్లను మర్చిపోయారే!!

By - Tupaki Desk
Update: 2016-09-07 15:30 GMT
అచ్చ తెలుగు పిల్ల తేజస్వి మదివాడ రెండేళ్ల పాటు టాలీవుడ్ లో హంగామా చేసింది. అటు చిన్న సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తూనే.. ఇటు పెద్ద సినిమాల్లో చిన్నా చితకా పాత్రలకు కూడా సై అనేసింది. సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలో కూడా ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేని రోల్స్ లాంటివి చేయడం.. అమ్మడి కెరీర్ పై బాగానే ఎఫెక్ట్ చూపించింది. రీసెంట్ గా రోజులు మారాయి చిత్రంతో హీరోయిన్ గా కనిపించినా.. పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు కూడా తేజస్వి నటించి రిలీజ్ కావాల్సిన సినిమాలు రెండు మూడు పెండింగ్ లో ఉన్నాయి కానీ.. ఇవి కొత్త ప్రాజెక్టులు కాదు.

ఇలాంటి ఎఫెక్టులతో సడెన్ గా సినిమాల్లో కనిపించడం మానేసింది తేజస్వి. మరి అమ్మడు బ్రేక్ తీసుకుందో.. ఆఫర్లు రాలేదో చెప్పలేం కానీ.. ఇప్పుడు కొత్తగా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగమే ఇలాంటి ఫోటో షూట్స్. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా.. సోయగాలు మాత్రం బాగానే మెరిసిపోతున్నాయ్ లెండి. మరోవైపు వర్మ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుందేమో.. ఏవి ఎక్కడ ఎంత వరకూ చూపించాలో బాగానే నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

తెలుగమ్మాయి అనే కారణంతో తేజస్వికి ఛాన్సులు రాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే.. ఆ ట్యాగ్ తో పెట్టే రిస్ట్రిక్షన్స్ ఈ అమ్మడికి వర్తించవు. అయినా మల్లూవుడ్ నుంచి తెచ్చుకునే అమ్మాయిలు ఇదే మాట చెబితే నోర్మూసుకుని సైన్ చేయించుకుంటున్న మన మూవీ మేకర్స్.. తెలుగమ్మాయిలకు మాత్రం ఇలాంటి రూల్స్ ఎందుకు పెడతారో!

Tags:    
  • Tejaswi Madivada 
  • TOllywood 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS