• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వైట్ టాప్'తో...

'వైట్ టాప్'తో వేడెక్కిస్తున్న టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ..!

By - Tupaki Desk
Update: 2021-02-04 17:49 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ఈజీగా కమిట్మెంట్ అడిగేస్తారు.. అలాంటి పనులు చేయకుంటే తొక్కేయడానికి ట్రై చేస్తారంటూ ఇటీవల మీడియా పరంగా బోల్డ్ కామెంట్స్ చేసిన యువనటి తేజస్వి మడివాడ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తేజస్వి. తెలుగుమ్మాయి అవ్వడం ఇండస్ట్రీలో దురదృష్టంగా మారిందని చెబుతోంది. ఎందుకంటే ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిలకు అవకాశాలు దొరకడమే కష్టం. అందులోను హీరోయిన్స్ గా సెలెక్ట్ అవ్వడం ఇంకా కష్టం. ఆపై హీరోయిన్ గా కొనసాగడం అసలు సవాల్. ఇలాంటి టైంలో ఐస్ క్రీం అనే సినిమాతో హీరోయిన్ గా మారింది తేజస్వి. ఈ అమ్మడికి డేర్ చాలా ఎక్కువ. అందుకే ఎల్లప్పుడూ బోల్డ్ గా ఉండేందుకు ట్రై చేస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా తేజస్వి ఇంకా బిజీ ఆర్టిస్ట్ కాలేకపోయింది.

సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుందట. నిజానికి ఈ తెలుగు వయ్యారానికి బిగ్ బాస్ అనే రియాలిటీ షో ద్వారానే ఎక్కువ క్రేజ్ లభించింది. బిగ్ బాస్ షోతో తానేంటో జనాలకు తెలిసేలా.. తనలో ఎంత డేర్ ఉంది అనేది తెలిసింది. కానీ మాక్సిమం బిగ్ బాస్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పాపులర్ అయింది. ఎందుకంటే అమ్మడికి కాంట్రవర్సీ అంటే చాలా సరదా. అందుకే ఏదైనా మొహం మీదే చెప్పేసి వార్తలలో నిలుస్తుంది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో తేజస్వి అందాలకు ఓ రకంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా తేజస్వి ఓ గ్లామరస్ పిక్ ఇంస్టాలో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఆ ఫోటోలో ఈ కుర్రభామను చూస్తే ఎంత బోల్డ్ అనేది అర్ధమవుతుంది.  వైట్ టాప్ ధరించిన తేజు బెడ్ పై అలా పడుకొని ఫోటోకు పోజిచ్చింది. కుర్రగుండెలు ఊరుకుంటాయా.. వేడెక్కిపోయి బోల్డ్ కామెంట్స్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా తేజస్వి తాజాగా కమిట్మెంట్ అనే మూవీ చేసింది. ఆ మూవీలో ఏకంగా లిప్ లాక్ సీన్ చేసింది అమ్మడు. చూస్తుంటే దారిలోకి వచ్చినట్లుగా ఉందంటున్నారు నేటిజన్లు.
Tags:    
  • Tejaswi Madivada 
  • Telugu News 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS