• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ బీచ్ లో...

బికినీ బీచ్ లో తెలుగ‌మ్మాయి స‌రాగాలు

By - Tupaki Desk
Update: 2020-10-03 14:00 GMT
తేజ‌స్వి మాదివాడ‌. .. ఈ తెలుగ‌మ్మాయి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ ఈ బ్యూటీని తెలుగుతెర‌పై క‌థానాయిక‌గా అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేసారు. తేజ‌స్వి-ఆర్జీవీ కాంబో మూవీ ఐస్ క్రీమ్ విజ‌యం సాధించ‌క‌పోయినా త‌న‌కు నాయిక‌గా మంచి అవ‌కాశాలైతే తెచ్చి పెట్టింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప‌లు క్రేజీ చిత్రాల్లో ఆఫ‌ర్లు అందుకుంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంలో క‌థానాయిక ఫ్రెండుగా న‌టించిన తేజ‌స్వి ఆ త‌ర్వాత నాయిక‌గా మెయిన్ స్ట్రీమ్ ఛాన్సులు అందుకోవ‌డం కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ ని పెంచింద‌నే చెప్పాలి.

బిగ్ బాస్ - తెలుగులో ఇంటి స‌భ్యురాలిగానూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో తేజ‌స్వి స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. రెగ్యుల‌ర్ ఫోటో ట్రీట్ తో విరుచుకుప‌డుతోంది. తాజాగా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఓ ఫోటోని తేజ‌స్వి మాదివాడ షేర్ చేసింది. బీచ్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో ఫోటోషూట్ అదిరిపోయింద‌నే చెప్పాలి.

ఇక ఇంత‌కుముందు విక్టోరియా మ‌హారాణి రేంజులో నాటి మేటి ల‌గ్జ‌రీ అంబాసిడ‌ర్ పై ఫోజుల‌తో విరుచుకుప‌డింది. క్లాసిక్ ఫోజుల‌తో మైమ‌రిపించింది ఈ బ్యూటీ. ఇక రెగ్యుల‌ర్ ఫోటోషూట్ ల‌తో ఈ భామ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. తేజ‌స్వి ప్ర‌స్తుతం మీటూ ఉద్య‌మం నేప‌థ్యంలో ఓ చిత్రంలో న‌టిస్తోంది. ప‌లు వెబ్ సిరీస్ ల‌తోనూ ఆక‌ట్టుకోనుంద‌ని స‌మాచారం.
Tags:    
  • Tejaswi Madivada 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS