• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మడి మేని మెరుపా.....

అమ్మడి మేని మెరుపా.. లోదుస్తుల మరుపా!

By - Tupaki Desk
Update: 2020-06-02 15:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో తెలుగు భామలే అరుదుగా కనిపిస్తారు. మిగతా రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. ఇక తెలుగులో అరుదుగా మెరిసే తెలుగందాలు తక్కువగా ఉన్నా అందులో ఒకటి తేజస్వి మదివాడ. సినీ యాక్టర్ గా కంటే బిగ్ బాస్ బ్యూటీగానే ఎక్కువ పేరును సంపాదించుకుంది. ఇండస్ట్రీకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో పరిచయం అయిన ఈ హైదరాబాదీ అమ్మడు.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఇరవైకి పైగా సినిమాలలో మెరిసినా.. రామ్ గోపాల్ వర్మ 'ఐస్ క్రీమ్‌' బ్యూటీగానే అందరికి గుర్తు. ఇప్పటికి అదే ఆమె కెరీర్లో పాపులర్ ఫిల్మ్. అందాలతో పాటు అమ్మడికి కాంట్రావర్సీలు కూడా ఎక్కువే. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ అవకాశం రాగానే టీవీ ప్రేక్షకుల అందరికి తేజస్వి సుపరిచితురాలు అయిపోయింది.

బిగ్ బాస్ షోలో కూడా తనదైన శైలిలో ఓ వైపు గొడవలతో.. మరో వైపు వయ్యారాలు ఒలకబోస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక బిగ్ బాస్ షో తరువాత అమ్మడికి సినిమా ఆఫర్లు అయితే ఏం రాలేదు. అయితే నటిగా తన ప్రయత్నాలను సోషల్ మీడియా వేదికగా వేగవంతం చేసింది. తనలో దాగిఉన్న సొగసులకు పదును పెడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల ఆరబోత చేస్తుంది. బ్రౌన్ కలర్ సూట్లో కూర్చున్న పోజు ఒకటి తాజాగా పోస్ట్ చేసింది. అంతే ఆ సూట్ లో కాస్త అమ్మడు లోదుస్తులు వేసుకోకుండా.. ఎద అందాలను ప్రదర్శనకు నిలిపింది. ఆ భంగిమలో తేజస్విని చూసి.. పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. తేజస్వి 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్' సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ సోయగాల ఆరబోతకు సినీ ప్రియులు మతులు పోగొట్టుకున్నారు. కానీ ఈ ఫోటోలో కూడా తేజస్విని పరిశీలిస్తే అదే కిక్కు వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Tags:    
  • Tejaswi madivada 
  • Brown suit 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS