• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ లో టాప్ పెయిడ్...

బిగ్ బాస్ లో టాప్ పెయిడ్ కంటెస్టెంట్ గా ప్రియాంక మరిది..

By - Tupaki Desk
Update: 2019-11-09 11:01 GMT
బిగ్ బాస్ ..వరల్డ్స్ బిగెస్ట్ రియాలిటీ షో. ఈ బిగ్ బాస్ ప్రస్తుతం హిందీలో 13 వ సీజన్ జరుగుతుంది. ఈ షో కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ అంటేనే వివాదం .. ఈ సీజన్ కూడా పలు వివాదాల నడుమే విజయవంతంగా ముందుసాగుతుంది. ఈ 13 వ సీజన్ లో ఇప్పటివరకు టాప్ పెయిడ్ కంటెస్టెంట్ గా రష్మీ దేశాయ్‌ ఉన్నది. కానీ , తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సరి కొత్త రికార్డ్ సృష్టించాడు. ఆ కంటెస్టెంట్ స్వయానా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కి వరుసకు మరిది కావడం మరో విశేషం.

అతను పేరు  తెహ్సీన్ పూనా వాలా. వ్యాపారవేత్తగా, సామాజిక హక్కుల కార్యకర్తగా పేరుపొందిన తెహ్సీన్ బిగ్‌బాస్ 13వ సీజన్‌ లో కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.  ఇతను ప్రియాంక మరిది అంటే ఎలా అని అనుకుంటున్నారా ..  ప్రియాంక భర్త రాబార్డ్ వాద్రా కజిన్ అయిన మోనికా వాద్రాను తెహ్సీన్‌ వివాహం చేసుకున్నాడు. ఈ లెక్కన ప్రియాంక అతడు వరసకు ప్రియాంకకు మరిది అవుతాడు.  

మహా రాష్ట్ర లోని పుణెలో 1981లో జన్మించిన తెహ్సీన్, కాంగ్రెస్ పార్టీ లో కూడా పనిచేస్తున్నారు. అదే సమయం లో రాహుల్ గాంధీ మీద  తెహ్సీన్ విమర్శలకు కూడా వెనుకాడేవాడు కాదు. అదే ఇతని స్పెషాలిటీ. అంతేకాదు మహా రాష్ట్ర లో కాంగ్రెస్ మాజీ సెక్రటరీ సెహ్జాద్ పూనావాలాకు తెహ్సీన్ సోదరుడు కావడం విశేషం. ఇక రాజకీయ వ్యూహకర్తగానూ తెహ్సీన్ వ్యవహరిస్తున్నాడు.
Tags:    
  • Bigg Boos 
  • Bigg Boss Hindi 
  • Bollywood 
  • Salman Khan 
  • Priyanka Gnadhi 
  • Rahul Gandhi 
  • Tupaki News 

Similar News

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

Copyright @2026

Powered by Blink CMS