• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్‌ హీరో షూటింగ్...

స్టార్‌ హీరో షూటింగ్ ముగిసినా అక్కడే.. 900 కిమీ బైక్‌ టూర్‌

By - Tupaki Desk
Update: 2021-09-03 11:30 GMT
తమిళ స్టార్ హీరో అజిత్‌ కు బైక్స్ అంటే ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో ఆయన బైక్ పై ఎన్నో వేల కిలో మీటర్ల ప్రయాణం కొనసాగించారు. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో కూడా ఆయన బైక్ రైడింగ్ సాగింది. ఒక సూపర్ స్టార్‌ హీరో అయ్యి ఉండి ఇలా బైక్ రైడ్స్ కు ఆసక్తి చూపడం చాలా రేర్‌ విషయం. ఇండియాలో ఏ హీరో కూడా ఇంతగా బైక్‌ రైడ్ లపై ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు అనడంలో సందేహం లేదు. తాజాగా మరో ఛాలెంజింగ్ ట్రిప్ ను అజిత్‌ ప్లాన్‌ చేశాడు. ఈసారి ఇండియాలో కాకుండా రష్యాలో అజిత్ ట్రిప్‌ ఉండబోతుందట.

వాలిమై షూటింగ్ కోసం రష్యా వెళ్లిన అజిత్ అక్కడ షెడ్యూల్ ను ముగించారు. యూనిట్ సభ్యులు అంతా కూడా ఇండియాకు వచ్చినా కూడా ఆయన మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. తన బైక్‌ పై 900 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తూ రష్యా అందాలను చూబోతున్నాడట. ఇందుకోసం ఆయన నాలుగు అయిదు రోజుల సమయం ను కేటాయిస్తాడని సమాచారం అందుతోంది. రష్యాలో బైక్ పై తిరుగుతూ అక్కడి అందాలను చూడాలనుకోవడం కొత్త ఆలోచన. ఆయన తల్చుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. ఆయన స్టార్‌ డమ్ ఆ రేంజ్ లో ఉం ది.

ఇక ఆయన నటించిన వాలిమై సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక విడుదలకు ముంగిట ఈ సినిమా ఉంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. సక్సెస్ కాంబో అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందో చూడాలి. కమర్షియల్‌ సినిమాగా రూపొందుతున్న వాలిమై సినిమా వచ్చే ఏడాదికి విడుదల అయ్యేనో చూడాలి.




Tags:    
  • Ajith 
  • Kollywood 
  • Tollywood 
  • Movies news 

Similar News

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

Copyright @2026

Powered by Blink CMS