• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ హీరోగా...

టాలీవుడ్ హీరోగా దూసుకొస్తున్న తంబీ క‌మెడియ‌న్

By - Tupaki Desk
Update: 2020-11-17 05:30 GMT
త‌మిళ ఇండ‌స్ట్రీలో వున్న ఏకైక స్టార్ క‌మెడియ‌న‌న్ యోగిబాబు. ప్ర‌స్తుతం కోలీవుడ్ ‌ని ఏలేస్తున్నాడు. ఏ స్టార్ హీరో సినిమా చూసినా ప్ర‌స్తుతం వైర‌ల్ గా వినిపిస్తున్న పేరు యోగిబాబు. అంతగా కోలీవుడ్ లో పాపుల‌ర్ అయ్యాడు. వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూ స్టార్ క‌మెడియ‌న్ గా ఓ  వెలుగు వెలుగుతున్నాడు. క‌మెడియ‌న్ ‌గా న‌టిస్తూనే ప‌లు చిత్రాల్లో హీరోగానూ న‌టిస్తున్నాడు.

త‌మిళ నాట యోగి క్రేజ్ మామూలుగా లేదు. అత‌డి క్రేజ్ ‌ని దృష్టిలో పెట్టుకుని ఓ ద్విభాషా చిత్రంలో యోగి బాబుకి ఆఫ‌ర్ ఇవ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు- త‌మిళ భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ మూవీ ద్వారా ఈ స్టార్ క‌మెడియ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇప్ప‌టికే త‌మిళ డ‌బ్బింగ్ చిత్రాల‌తో ప‌రిచ‌య‌మైన యోగిబాబు తొలిసాకి స్ట్రెయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కు ల ముందుకు రాబోతున్నాడు.

హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఘోస్ట్ ల‌వ్‌స్టోరీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనితో పాటు మ‌రికొన్ని తెలుగు చిత్రాల్లో యోగిబాబుకు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం క‌థ‌లు వింటున్న యోగిబాబు త్వ‌ర‌లోనే త‌న తెలుగు సినిమా గురించి ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని తెలిసింది.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS