టాలీవుడ్ నాజూకు సొగసరి న్యూ ట్రెండీ ఫోటోషూట్!
దక్షిణాది అగ్రకథానాయికలలో ఒకరు మిల్కీబ్యూటీ తమన్నా. ఈ వయ్యారి ఎంతగొప్ప అందగత్తె అనేది అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు గడుస్తున్నా అమ్మడు ఇంకా స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ లో కొనసాగుతుంది అంటే మాములు విషయం కాదు. ఈ గ్లామరస్ బ్యూటీ ఫస్ట్ నుండి కూడా ఏ ఇండస్ట్రీ అనే తేడాలేకుండా అవకాశం వచ్చిన ప్రతి చోటా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. అభిమానులు ముద్దుగా మిల్కీ బ్యూటీగా పిలుచుకునే తమన్నా.. ఫస్ట్ స్టార్డం అందుకుంది మాత్రం టాలీవుడ్ లోనే అని చెప్పాలి. ఇన్నేళ్ళలో తమన్నా అందం ఇటు అభిమానులకు అటు ప్రేక్షకులకు ఏమాత్రం తీసిపోలేదు.
ఇండస్ట్రీలో ఎంత నాజూకుగా అడుగుపెట్టిందో ఇప్పటికి అదే నాజూకుతనంతో ఆకట్టుకుంటుంది. నిజానికి ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పుకునే హీరోయిన్స్ లో తమన్నా పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ భామ ఎన్ని సినిమాలు షూటింగ్స్ ఉన్నప్పటికి ఖచ్చితంగా డైటింగ్ క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తోంది. నిజానికి లాక్డౌన్ సమయానికి ముందు అమ్మడు కాస్తా బొద్దుగా కనిపించింది. కానీ లాక్డౌన్ లో ఈ వయ్యారి తన మేనికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. ఆ మధ్యలో బాగా బరువు పెరిగిన తమన్నా ఫ్యాన్స్ నుండి విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే ఇప్పుడు అదే నాజూకు సోయగంతో అందరికి మతులు పోగొడుతుంది.
అయితే ఈ మిల్కీబ్యూటీ అందాన్ని ఆస్వాదించే కోట్లాది అభిమానులు ప్రస్తుతం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆ మధ్యలో కరోనా బారినకూడా పడి కోలుకుంది తమన్నా. అమ్మడు ఎలాంటి పరిస్థితులకు లొంగకుండా ఆరోగ్యంగా, బలంగా ఉండాలని చెబుతోంది. ఇదిలా ఉండగా.. అమ్మడు ముప్పైఏళ్ళు పైబడినా అదే మేనిమెరుపుతో నిగనిగలాడుతుంది. తాజాగా తమన్నా నీలిరంగు సూట్ డ్రెస్ లో పిక్స్ పోస్ట్ చేసింది. ఆ స్టైలిష్ పోజుతో అమ్మడు కుర్రాళ్లను బుట్టలో వేసుకుంటోంది. కానీ చూస్తుంటే తమన్నా ఇంకా స్లిమ్ గా తయారు అయినట్లే అనిపిస్తుంది. ప్రస్తుతం వయ్యారి గ్లామరస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా చేస్తోంది. ఇప్పటికే సంపత్ నందితో సీటిమార్ సినిమా కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ గా కనిపించనుంది. అలాగే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది తమన్నా.