• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా.. ముద్దులు ఆ హీరో...

తమన్నా.. ముద్దులు ఆ హీరో ఒక్కడి కే!

By - Tupaki Desk
Update: 2019-11-14 07:44 GMT
తను  తెర పై ముద్దు సీన్ల లో నటించేది లేదని మరోసారి స్పష్టతను ఇచ్చింది తమన్నా భాటియా. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది తమన్నా.ప్రధానం గా తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలు చేసింది. హిందీలో కూడా అడపా దడపా చేసింది.

అయితే ఇప్పటి వరకూ తను తెర మీద ముద్దులు  పెట్టుకో లేదని తమన్నా స్పష్టం చేసింది. ఇది వరకూ తను నటించిన సినిమాల్లో ముద్దు సీన్లు ఉన్నట్టు గా చూపించినా.. అవేవీ నిజం గా చేసినవి కావని తమన్నా అంటోంది. వివిధ సినిమాల్లో తమన్నా హీరోలను ముద్దు పెట్టుకున్నట్టు గా సీన్లు ఉంటాయి. అయితే అవన్నీ జిమ్మిక్కు లే అని తమ్మూ అంటోంది.

తను ఇప్పటి వరకూ ముద్దు సీన్ల లో నటించ లేదని, ఇక పై కూడా నటించేది లేదని ఆమె చెబుతోంది. తను పెట్టుకున్న నియమం అది అని స్పష్టం చేసింది. అయితే ఇది వరకూ కూడా తమన్నా ఈ విషయాన్ని చెప్పింది. అప్పుడు ఒక ఎక్సెప్షన్ ఇచ్చింది. ఒకే ఒక్క హీరోతో మాత్రమే తను ముద్దు సీన్లలో నటిస్తానంటూ అప్పట్లో తమ్మూ ఒక ప్రకటన చేసింది.

అలా తమన్నా చేత మినహాయింపు పొందిన హీరో హృతిక్ రోషన్. అతడి తో తను ముద్దు సీన్ల లో నటించడానికి ఓకే అని తమన్నా అప్పుడు ప్రకటించింది. ఇప్పుడు హృతిక్ పేరు ఎత్త లేదు కానీ, వేరే హీరోలెవ్వరికీ ఆ ఛాన్స్ లేదని తేల్చింది ఈ నటీమణి!
Tags:    
  • Tamannah 
  • Tamannah Bhatia 
  • Tollywood 
  • Tollywood Acress 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Bollywood Latest Updates 
  • Bollywood News 
  • Telugu Movie News 
  • Action 
  • Tupaki News 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS