• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వేడెక్కిస్తున్న సీనియర్...

వేడెక్కిస్తున్న సీనియర్ అందాలు

By - Tupaki Desk
Update: 2017-08-03 11:53 GMT
చాలామంది సీనియర్ హాటీలు.. వయస్సు 40 దాటుతున్నా కూడా.. ఇంక 18 అంకెను వేస్తున్న ఆ పరువపు వయ్యారిల తరహాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అంతగా స్లిమ్ అవ్వకపోయినా ఐశ్వర్య తన ఛార్మ్ తో ఆకట్టుకుంటే.. బిపాసా తన సెక్సీ లుక్ తో.. మలైకా తన కత్తిలాంటి ఒంపుసొంపులతో.. కరిష్మా కపూర్ తన ప్రెజన్స్ తో.. శిల్పా శెట్టి తన వయ్యారి వగలతో ఆకట్టుకుంటూనే ఉన్నారు.

వీరందిరిలోకి మరో సీనియర్ హీరోయిన్ టబు మాత్రం.. కాస్త ఫాస్టుగా వయస్సుపైబడిన ఆ లుక్కులోకి వచ్చేసింది. అసలు తన రూపు పరంగా ఏ మాత్రం పెద్దగా కే తీసుకోలేదని అందరూ అనుకున్నారు. కాని టబు మాత్రం.. నిన్న ఒక ఫంక్షన్ కు విచ్చేసి తన గ్లామర్ తో మతిపోగొట్టేసింది. నల్లటి చీరను ధరించిన టబు.. తన మేని ఛాయను ఆ చీర సాక్షిగా ఆరేస్తే.. ఉర్రూతలూగించింది. అరే టబు ఇంత గ్లామరస్ గా ఉంటుందా అంటూ అందరూ అవాక్కయ్యారు. మొత్తానికి ఇప్పుడు మనం పైన చెప్పిన లిస్టులో టబు కూడా తన స్థానాన్ని పదిలం చేసుకన్నట్లే.

ఈ మధ్య కాలంలో టబు సినిమాల్లో కూడా పెద్దగా కనిపించట్లేదు. ఏదో అరకొరా సినిమాలను ఓకె చేయడం తప్పిస్తే.. గోవాలో తను కొనుక్కున్న కొత్త ఇంటి తాలూకు ఇంటీరియర్ చేయించుకోవడంపై ఫోకస్ చేసిందట. ఆ ఇల్లు పనులన్నీ పూర్తయ్యాక మరి తిరిగి ఏమన్నా సినిమాలు సైన్ చేస్తుందేమో.
Tags:    
  • Tabu 
  • Actress Tabu 
  • Telugu NEWs 

Similar News

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

Copyright @2026

Powered by Blink CMS