సమ్మర్ కే సెగలు పుట్టిస్తున్న సెక్సీ సన్నీ..మరి కుర్రాళ్ల పరిస్థితేంటో..!
సన్నీ లియోన్.. ఇండియాలోని సినీ స్టార్స్‌లో సన్నీ లియోనీకి ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. శృంగార తార నుంచి సినిమా స్టార్‌గా మారడమే దీనికి కారణం. గతంలో అలాంటి చిత్రాల్లో నటించిన నటి కావడంతో మన కుర్రకారు ఆమె అంటే పడిచచ్చిపోయేవారు. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి ముంబై వచ్చిన సన్నీ.. 'జిస్మ్-2' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైంది. తన ఘాటు అందాలతో కుర్రకారుని మత్తెక్కెంచింది. ఆ తరవాత హీరోయిన్ పాత్రలే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ బాలీవుడ్‌లో పాగా వేసింది. బాలీవుడ్ లో తమ హాట్ నెస్ తో మంటలు రేపే హాట్ హీరోయిన్స్ లిస్టులో సన్నీ పేరు తప్పని సరిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా వీరాభిమానులను సంపాదించుకున్న సన్నీ లియోన్ తెలుగులో మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో నటించింది. రాజశేఖర్ హీరోగా నటించిన 'పీఎస్‌వీ గరుడవేగ'లో డియో డియో డిసక డిసక అంటూ ఒక ఊపు ఊపేసింది. కేవలం వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా సన్నీ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు నయనానందాన్ని పంచుతోంది.
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమై సెలెబ్రెటీలు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. మన సెక్సీ సన్నీ లాక్‌డౌన్ పీరియడ్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో హాట్ ఫొటోను పోస్ట్ చేస్తోంది. దీంతో సన్నీ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లైకుల మీద లైకులు కొడుతున్నారు. సన్నీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 33 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో అసలే సమ్మర్ లో వేడికి అల్లాడిపోతున్న కుర్రకారుకి ఇంకొంచెం చెమటలు పట్టేలా చేసింది. సన్నీలియోన్ మామూలుగా ఉంటేనే హాట్ హాట్‌గా ఉంటుంది. ఇక టూ పీస్ బికినీ వేసుకొని షవర్ లో తడుస్తూ వయ్యారంగా ఒక గోడకి అనుకొని ఒక పోజ్ ఇస్తే.. రసిక హృదయాలు తట్టుకోగలవా..! ఈ ఫొటోలో తన మత్తెక్కించే చూపులతో రా రా అంటూ పిలుస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వెంటనే ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ లైకులు కొడుతూ వైరల్ చేసేసారు.