వీడియో సరే మహర్షి గురించి ఏది ?
సోషల్ మీడియాలో మహేష్ అంత యాక్టివ్ గా లేకపోయినా నమ్రతా శిరోద్కర్ ఎప్పటికపుడు రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తూ ఫ్యామిలీ సంబందించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు. అందుకే ప్రిన్స్ ఫ్యాన్స్ లో తనను ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇవాళ ఆవిడ సుకుమార్ చెప్పినట్టుగా ఉన్న ఒక వీడియో పోస్ట్ చేశారు.
1 నేనొక్కడినే లాంటి స్పెషల్ మూవీ తీసినందుకు థాంక్స్ చెబుతూ మహర్షికి విషెస్ అందించారని అందులో పేర్కొన్నారు. కానీ విచిత్రంగా అందులో సుకుమార్ మహర్షి అనే పదాన్ని కానీ ప్రిన్స్ కు కానీ వంశీ పైడిపల్లికి కానీ విషెస్ చెబుతున్నట్టుగా ఒక్క మాట కూడా లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో తాను మహేష్ లో గమనించిన అణుకువగా ఉండే తత్వాన్ని అదే 1 నేనొక్కడినే తీస్తున్నప్పుడు చూడటాన్ని మాత్రమే అందులో చెప్పాడు
అంతే తప్ప మహర్షి గురించి ఏమి చెప్పలేదు. ఈ లెక్కన ఇది పాత వీడియోగానే భావించాల్సి వస్తుంది. కేవలం సుకుమార్ తో మహేష్ కు ఎలాంటి విధేధాలు లేవని చెప్పేందుకే ఇది వాడుకున్నట్టు ఉంది తప్ప నిజంగా సుకుమార్ ఈ వీడియో కొత్తగా పంపాడా లేదా అనేది లేదు. ఒకవేళ ప్రీ రిలీజ్ కోసం పంపిందే అనుకుందాం.
అలాంటప్పుడు మహర్షి ట్రైలర్ లేదా పాటలు నచ్చాయనో చెప్పాలిగా. పైగా తన ప్రాణ స్నేహితుడు దేవినే సంగీతంఇచ్చాడు. సో సోషల్ మీడియాలో మహేష్ పరంగా ఎలాంటి రిమార్క్ లేకుండా ఉండేందుకు ఈ వీడియోను వాడారు అనిపిస్తుంది తప్ప వీడియోలో సుకుమార్ మహర్షి ఊసే ఎత్తలేదు. మరి అలాంటప్పుడు మహర్షిని విష్ చేసినందుకు థాంక్స్ ఎందుకు చెప్పినట్టో