• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుక్కూకి డిమాండ్...

సుక్కూకి డిమాండ్ పెరిగింది

By - Tupaki Desk
Update: 2018-04-23 17:16 GMT
ఒక సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ అందుకుందంటే చాలు ఎవరి రేంజ్ పెరిగినా పెరగకపోయినా ఒక్కరి రేంజ్ మాత్రం గట్టిగా పెరుగుతుంది. సినిమా తెరక్కించింది దర్శకుడే కావున అతని మార్కెట్ రేంజ్ డబుల్ అవుతుంది. ప్రస్తుతం సుకుమార్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. లిమిట్ బడ్జెట్ లో వచ్చిన రంగస్థలం సినిమా నిర్మాతలకు కళ్లు మూసి తెరిచే లోపే పెట్టిన డబ్బు వచ్చేసింది.

రెండవ రోజు నుంచి వరుసగా షేర్స్ పెరిగి లాభాలు అందాయి. దీంతో మైత్రి మూవీ మేకర్స్ రెండవ ప్రాజెక్ట్ కూడా అతనితోనే లాక్ చేసుకున్నారు. మహేష్ 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో రానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు రెమ్యునరేషన్ ని కూడా డబుల్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల్లో అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న వారిలో త్రివిక్రమ్ - కొరటాల శివ ఉన్నారు. 15 కోట్లలో ఉన్న వీరి రెమ్యునరేషన్ సినిమా స్థాయిని బట్టి పెరుగుతుంది.

కొరటాల శివ - భరత్ అనే నేను సినిమాకు షేర్స్ కూడా అందుకున్నాడు. ఇకపోతే వీరితో సమానంగా రంగస్థలం దర్శకుడు సుకుమార్ కూడా చేరిపోయాడు. 15c ప్లస్ అందుకునే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ రెమ్యునరేషన్ కి సంబందించిన విషయాలను ఫిక్స్ చేసుకున్న తరువాతే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఆ సినిమా ద్వారా సుక్కు నిర్మాతలకు ఇంకెంత లాభాలను అందిస్తాడో చూడాలి.
Tags:    
  • Sukumar 
  • Remuneration 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS