• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాపు గీసిన బొమ్మే...

బాపు గీసిన బొమ్మే నువ్వా.. కృష్ణ శాస్త్రి కవితే నువ్వా..!

By - Tupaki Desk
Update: 2022-11-17 10:07 GMT
స్టార్ తనయ జాన్వి కపూర్ బాలీవుడ్ లో తన దూకుడు చూపిస్తుంది. సినిమాల్లోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా తన స్పెషాలిటీ ప్రదర్శిస్తుంది జాన్వి. సినిమా ఫలితాలతో సంబందం లేకుండా రోజు రోజుకి బీ టౌన్ లో క్రేజ్ సంపాదిస్తుంది జాన్వి. తన సినిమా అప్డేట్స్ కన్నా జాన్వి ఈరోజు ఎలాంటి ఫోటో షూట్ షేర్ చేస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జాన్వి కూడా తన అందాలకు బాగా పని చెప్పేస్తుంది. లేటెస్ట్ గా మరో హాట్ ఫోటో షూట్ తో ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేస్తోంది అమ్మడు.

నెట్టెడ్ డ్రెస్ లో అందాలను ఒలికిస్తున్న ఈ అమ్మడు మరోసారి తన ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎల్లి ఇండియా మేజగైన్ అవార్డుల్లో తన గ్లామర్ ఎటాక్ తో చూపురులను ఆకట్టుకుంది జాన్వి కపూర్.

ఇక ఎల్లీ ఇండియా మౌల్డ్ బ్రేక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని కూడా జాన్వి సొంతం చేసుకుంది. ఈ వేడుకలో జాన్వినే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కొందరైతే దేవ కన్య దిగి వచ్చిందా అని కామెంట్స్ చేస్తున్నారు. బాపు గీసిన బొమ్మే నువ్వా.. బాలు పాడిన పాటే నువ్వా.. కృష్ణ శాస్త్రి కవితే నువ్వా అంటూ పాటలు పాడేస్తున్నారు.

తను ఏం చేసినా ఎలా చేసినా సరే నెటిజన్లు తనపై ఫోకస్ ఉంచేలా చేస్తుంది జాన్వి. ఇక ఈమధ్యనే తను ఈ ఫోటో షూట్స్ చేయగా వచ్చిన మొత్తాన్ని తన ఈ.ఎం.ఐ లు కట్టుకుంటున్నా అని కామెడీ చేసింది. సినిమాల్లో కన్నా జాన్వీ కపూర్ ఇలా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ గ్లామర్ షో చేస్తుంది. తను చేస్తున్న ఈ స్కిన్ షోకి ఫాలోవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో అమ్మడు మరింత రెచ్చిపోయింది.

తెలుగు తెర మీద మెరవాలని ఆశిస్తుంది జాన్వి కపూర్. తన తల్లి శ్రీదేవి తరహాలోనే తెలుగులో కూడా స్టార్ స్టేటస్ తెచ్చుకోవాలని ఆశ పడుతుంది. బోనీ కపూర్ కూడా జాన్విని తెలుగు తెరకు పరిచయం చేయాలని ఉత్సాహపడుతున్నారు.

అందుకే మిలి రిలీజ్ టైం లో హైదరాబాద్ లో స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ స్టార్స్ తో కూడా తను నటించడానికి రెడీ అంటూ జాన్వి ఆసక్తి చూపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View


Tags:    
  • StarActress 
  • JanhviKapoor 
  • BollywoodYoungBeauty 
  • GorgeousLady 
  • Bollywood 
  • Tollywood 
  • Hyderabad 
  • SpecailPressMeet 
  • SriDevi 
  • Telugu 
  • Mili 
  • PhotoTalk 
  • MovieNews 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS