• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్రగ్స్ మత్తులో స్టార్...

డ్రగ్స్ మత్తులో స్టార్ హీరోయిన్??

By - Tupaki Desk
Update: 2017-07-13 04:18 GMT
కొన్ని రోజుల క్రితం పట్టుపడిన డ్రగ్స్ ముఠాతో.. తెలుగు సినీ పరిశ్రమలో పలువురి అండదండలు ఉన్నాయనే మాట వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై బడా నిర్మాతలు అల్లు అరవింద్.. సురేష్ బాబులతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా భేటీ అయ్యి.. ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఓ 10-15 మంది కారణంగా ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని.. ఆయా స్టార్లు.. యాక్టర్లు వెంటనే వీటిని విడిచిపెట్టాలని సినీ పెద్దలు సూచించారు.

అయితే.. ఈ పది పదిహేను మంది ఎవరు అనే పాయింట్ పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తోంది. డ్రగ్స్ ముఠాతో సంబంధాలు అంటే.. అది మొత్తం తెలుగు సినీ పరిశ్రమకే మచ్చ తెచ్చే అంశంగా చెప్పాలి. ఇప్పటికే విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. పలువురికి నోటీసులు పంపినట్లు కూడా చెబుతున్నారు. వీరిలో ముగ్గురు యంగ్ హీరోలు.. ఒక హీరోయిన్.. ముగ్గురు నిర్మాతలు.. ఇద్దరు డైరెక్టర్లు.. ఒక కొరియోగ్రాఫర్.. ఒక స్టంట్ మాస్టర్ ఉన్నారట. రాబోయే ఆరు రోజుల్లో ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని వీరికి ఆదేశాలు అందాయట. అయితే.. ఈ లిస్ట్ ఇప్పటికే 'మా' దగ్గర ఉందని అంటున్నారు.

త్వరలో పోలీసులు వీరి పేర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉందట. కానీ టాలీవుడ్ సినీ పెద్దలు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే.. అన్ని పేర్లు బయటకు వస్తాయా.. వీటిలో ఓ స్టార్ హీరోయిన్ పేరు కూడా ఉంటుందా అనే చర్చలు సాగుతున్నాయి. ఆమెకు రాజకీయంగా కూడా పలుకుబడి ఉండడం.. టాలీవుడ్ టాప్ రేంజ్ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. ఆమె పేరు మాత్రం లిస్ట్ లో ఉండకపోవచ్చని అంచనా.
Tags:    
  • Star Heroine 
  • Drug Rocket 
  • Telugu Film Industry 

Similar News

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

ఎల్లమ్మ.. యాక్షన్ సంగతేంటి?

2026-11-03 04:00 GMT

Copyright @2026

Powered by Blink CMS