• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వకీల్ సాబ్‌' చూశాక ఆ...

'వకీల్ సాబ్‌' చూశాక ఆ రెండు సాంగ్స్ మళ్లీ ట్యూన్‌ చేశాః థమన్‌

By - Tupaki Desk
Update: 2021-03-21 13:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ మోస్ట్‌ వెయిటెడ్‌ 'వకీల్‌ సాబ్‌' విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వకీల్ సాబ్‌ కు థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో మొత్తంగా మూడు పాటలు ఉండబోతున్నాయి. ఏడాది క్రితమే మగువ పాట వచ్చి మంచి సక్సెస్‌ ను దక్కించుకుంది. ఇక ఇటీవల రెండు పాటలు విడుదల అయ్యాయి. మొత్తం మూడు పాటలకు కూడా మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు థమన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇటీవల ఆయన సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ పాటల గురించి స్పందించాడు.

వకీల్ సాబ్‌ కోసం మొత్తం పాటలను లాక్‌ డౌన్‌ కు ముందే ట్యూన్‌ చేశాను. కాని నవంబర్ 19వ తారీకున సినిమా రఫ్‌ కట్స్‌ తో చూశాను. ఆ తర్వాత తాను అప్పటికే ట్యూన్‌ చేసిన రెండు పాటలను మళ్లీ ట్యూన్‌ చేశాను పవన్‌ కళ్యాణ్‌ తో నేను చేస్తున్న మొదటి సినిమా అవ్వడం వల్ల బెస్ట్‌ ఇవ్వాలనుకున్నాను. సినిమా చూసిన తర్వాత నేను లాక్ డౌన్‌ కు ముందు ట్యూన్‌ చేసినవి కంటే ఇంకా బెటర్‌ కావాలనుకున్నాను. అందుకే మళ్లీ కొత్తగా ట్యూన్‌ చేశాను. కంటి పాప.. పాట ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను దక్కించుకుంది.

ఇంకా థమన్‌ మాట్లాడుతూ ఈ సినిమా పాటల కోసం పవన్ కళ్యాణ్‌ అభిమానులం కలిసి వర్క్‌ చేశామని అన్నాడు. తాను దర్శకుడు వేణు శ్రీరామ్‌ మరియు రామజోగయ్య శాస్త్రీ కూడా పవన్‌ కళ్యాణ్‌ అభిమానులం అని అందుకే ఈ పాటలు బెస్ట్‌ గా వచ్చాయంటూ థమన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు పెంచే విధంగా పాటలు ఉండటం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ 9వ తారీకున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
Tags:    
  • Vakeel Saab 
  • Pawan Kalyan 
  • Tollywood 
  • Happy Womans Day 
  • Dil Raju 
  • Telugu News 
  • Ss Thaman 
  • Dil Raju 

Similar News

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS