• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజ‌ర్ టాక్‌: అల్లు వారి...

టీజ‌ర్ టాక్‌: అల్లు వారి ఫిజిక్స్ పాఠం!

By - Tupaki Desk
Update: 2016-06-29 13:54 GMT
ఇంకేం ఇష్టం నాలో అని అమ్మాయి అడిగితే... నీ న‌వ్వు బావుంటుంద‌నో, నీ న‌డ‌క బావుంటుంద‌నో చెబుతాడు ఏ అబ్బాయైనా! కానీ ఇక్క‌డ మాత్రం వ్య‌వ‌హారం రివ‌ర్స్‌. ఏకంగా  నీ ఫిజిక్ బావుంద‌ని చెప్పేశాడు అబ్బాయి. ఆ మాట విన్నాక ఏ అమ్మాయికైనా ఒళ్లు మండిపోతుంది క‌దా! ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. మ‌రి ఆ తర్వాత ఏం జ‌రిగిందో తెలియాలంటే శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా చూడాల్సిందే.  అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ ప్రొడ్యూస్ చేశారు.

త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ కొద్దిసేప‌టి కింద‌టే బ‌య‌టికి వ‌చ్చింది. ఇదొక ప్రేమ‌క‌థే అయినా... ఫిజిక్స్ పాఠాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అనిపిస్తున్నాయి. `లైఫ్‌ లో ఎవ్వ‌రినీ ఎక్కువ‌గా ప్రేమించ‌కూడ‌దు. ఏదో బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్‌... మ‌న క్యారెక్ట‌ర్‌ ని తెలీకుండా మ‌న‌మే చంపేసుకొంటుంటాం` అంటూ హీరో డైలాగ్ చెబుతాడు. అందులో ప‌ర‌శురామ్ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌న‌ల్ని మ‌న‌మే ఎక్కువ‌గా ప్రేమించుకోవాల‌ని, వేరేవాళ్ల మోజులో ప‌డి  మ‌న క్యారెక్ట‌ర్‌ ని మ‌నం చంపేసుకోకూడ‌దని అందులో అర్థం క‌నిపిస్తోంది. టీజ‌ర్‌ లో చెప్పుకోద‌గ్గ  పంచ్‌ - కామెడీ డైలాగ్ గ‌ట్రా లేక‌పోయినా ఓ విష‌యాన్ని మాత్రం సీరియ‌స్‌ గా డిస్క‌స్ చేస్తూ సాగే చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.
Full View

Tags:    
  • Allu Sirish 
  • Srirastu Subhamastu Movie 
  • Telugu nEws 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS