• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్ద వ్యాపారం చేస్తున్న...

పెద్ద వ్యాపారం చేస్తున్న చిన్న సినిమా!

By - Tupaki Desk
Update: 2016-11-04 22:30 GMT
క‌మెడియన్ శ్రీ‌నివాస‌రెడ్డి హీరోగా వ‌స్తున్న చిత్రం ‘జ‌య‌మ్మ నిశ్చయ‌మ్మ‌రా’. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రం టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అవుతోంది. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే రీతి ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుగుతూ ఉండ‌టం విశేషం! ఈ సినిమా టీజ‌ర్ చూడ‌గానే తెగ న‌చ్చేయ‌డంతో హ‌క్కుల్ని రూ. 7 కోట్ల‌కు కొనుగోలు చేశార‌ట నిర్మాత ఎన్. కృష్ణారెడ్డి. ఇటీవ‌లే విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన ఇంకొక్క‌డు నిర్మాత ఈయ‌న‌. ట్రైల‌ర్ చూడగానే బాగా న‌చ్చ‌డంతోపాటు, సినిమాలో ఎంట‌ర్ టెయిన్మెంట్ కంటెంట్ చాలాబాగుంద‌ని భావించి ఆయ‌న ఈ చిత్రాన్ని భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో ప‌రిశ్ర‌మ‌లో ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఆ హాట్ టాపిక్ కు మ‌రింత హీట్ పెంచే ఇంకో విష‌యం ఇప్పుడు తెర‌మీదికి వచ్చింది.

జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా చిత్రానికి ఫ్యాన్సీ ఇచ్చి మ‌రీ నైజాం ప్రాంత హ‌క్కుల్ని కొనుక్కున్నార‌ట ప్ర‌ముఖ నిర్మాత‌ - డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి. ఈ ప్రాజెక్టులోకి తండ్రి సుధాక‌ర్ రెడ్డితోపాటు నితిన్ కూడా చేతులు క‌లిపిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా వైపే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌న్నీ చూస్తున్నాయి. ఇంత‌కీ, ఈ చిన్ని సినిమాలో ఉన్న పెద్ద విష‌యం ఏంట‌నేది చ‌ర్చ‌నీయం అవుతోంది. మొత్తానికి కమెడియ‌న్ క‌మ్ హీరో శ్రీ‌నివాస‌రెడ్డికి ల‌క్కు క‌లిసి క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. నిజానికి, గీతాంజ‌లి సినిమాతోనే హీరోగా తెరంగేట్రం చేశాడు. కానీ, ఆ త‌రువాత‌... కామెడీ పాత్ర‌ల‌ను కూడా వ‌దులుకోలేదు. కాస్త గ్యాప్ త‌రువాత ఇప్పుడు హీరోగా ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. గీతాంజ‌లి సినిమా స‌క్సెస్ త‌రువాత‌, హీరోగా శ్రీ‌నివాస్‌ రెడ్డి చేస్తున్న రెండో ఫిల్మ్ ఇది. ఇప్ప‌టికే ఫుల్ పాజిటివ్ టాక్ తో మాంచి బిజినెస్ చేస్తున్న ఈ చిత్రం... త‌న‌కు హీరోగా మ‌రో హిట్ తెచ్చిపెడుతుంద‌న్న విశ్వాసంతో ఉన్నాడు. ఈ చిత్రంలో శ్రీ‌నివాస‌రెడ్డి స‌ర‌స‌న హీరోయిన్ గా పూర్ణ న‌టిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Srinivas Reddy 
  • Jayammu nischayammura Movie 
  • Telugu NEws 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS