• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేతిరెడ్డి సంచ‌ల‌నం!.....

కేతిరెడ్డి సంచ‌ల‌నం!.. ల‌క్ష్మీపార్వ‌తిగా శ్రీ‌రెడ్డేన‌ట‌!

By - Tupaki Desk
Update: 2019-02-18 11:14 GMT
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా ఇప్ప‌టికే రెండు బ‌యోపిక్‌ లు తెర‌కెక్కుతున్నాయి. ఈ రెండింటిలో ఓ బ‌యోపిక్‌ కు సంబంధించిన సిరీస్‌ లోని తొలి భాగం విడుద‌లైపోయింది. అట్ట‌ర్ ప్లాఫ్‌ గా ముగిసింది. ఇక రెండో పార్ట్ విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మించిన ఈ సిరీస్‌ కు పోటీగా బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ *ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌* పేరిట మ‌రో బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు. ఇది కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ రెండింటికీ కాస్తంత డిఫ‌రెంట్ గా తానూ ఓ బ‌యోపిక్ తీస్తానంటూ త‌మిళ‌నాడులో తెలుగు హ‌క్కుల కోసం పోరాటం చేస్తున్న కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి మొన్నామ‌ధ్య  సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు గానీ...కేతిరెడ్డి సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా మ‌ళ్లీ ఆయ‌న తెర ముందుకు వ‌చ్చారు. *ల‌క్ష్మీస్ వీరగ్రంథం* పేరిట తాను తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తున్నార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించి సంచ‌ల‌నం రేపారు. ఇంత‌కూ ఈ సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తిగా క‌నిపించే న‌టి ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కు నిర‌స‌న‌గా న‌డిరోడ్డుపై దుస్తులు విప్పి వినూత్న నిర‌స‌న‌కు దిగిన శ్రీ‌రెడ్డి ఈ సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని కేతిరెడ్డి చెప్పారు.

ఇటీవ‌ల ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యం చెప్పారు. ఇప్ప‌టికే శ్రీ‌రెడ్డి దీనికి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, అయితే స్టోరీ మాత్ర‌మే తాము ఆమె చెప్పామ‌ని కేతిరెడ్డి చెప్పారు. త్వర‌లోనే సెట్స్ మీద‌కు ఈ సినిమాను తీసుకొస్తామ‌ని - ఇక స్టోరీని సీన్స్ రూపంలో శ్రీ‌రెడ్డికి వినిపిస్తామ‌ని - ఇదంతా విన్న త‌ర్వాత ఆమె ఏమంటుందోన‌న్న అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ సినిమాలో విల‌న్ ల‌క్ష్మీపార్వ‌తినేన‌ని - ఈ కార‌ణంగా ఈ పాత్ర‌కు సంబంధించిన సీన్స్‌ను విన్న త‌ర్వాత శ్రీ‌రెడ్డి ఏమంటుందోన‌న్న అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్ప‌టికైతే... త‌న సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తిగా శ్రీ‌రెడ్డినే అనుకుంటున్నాన‌ని కూడా ఆయ‌న చెప్పారు.

Tags:    
  • Sri Reddy 
  • lakshmi Parvathi 
  • Lakshmis Veeragrandham 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS