హాట్ యాంక‌ర్ రెక్క‌లు విప్పిన సీతాకోక చిలుక‌లా!

Update: 2022-10-17 00:30 GMT
శ్రీముఖి అలియాస్ బుల్లి తెర‌ రామ‌ల‌మ్మ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్న తెర‌పై ఎంత కాపిటీష‌న్ ఉన్నా రాముల‌మ్మ ప్ర‌త్యేక‌త మాత్రం వేరు. యాంక‌ర్లంద‌రికంటే స‌మ్ థింగ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అమ్మ‌డి సొంతం. త‌న‌లో ఆ రేర్ క్వాలిటీనే మిగ‌తా వాళ్ల నుంచి వేరు చేస్తుంది.  సరైనా సినిమా ఛాన్సులు ప‌డ‌లేదు..లేదంటే అక్క‌డా  చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగేది.

అయినా అంది వ‌చ్చిన ఏ అవ‌కాశాని విడిచిపెట్ట‌డం లేదు. త‌న లో హాట్ అప్పిరియ‌న్స్ ని సంద‌ర్భం  చిక్కిన‌ప్పుడ‌ల్లా  ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవ‌లే  పింక్ డిజైన‌ర్ లో పిచ్చెక్కించిన  అమ్మ‌డు మ‌రోసారి సెగ‌లు పుట్టించే ఫోటోతో ముందుకొచ్చేసింది. బ్లాక్ స్క‌ర్ట్ లో మ్యాచింగ‌క్ మ‌ల్టీక‌ల‌ర్ డిజైన్ లో క్లీవేజ్ అందాల‌తో సెగ‌లు పుట్టిస్తుంది.

రెక్క‌లు విప్పిన సీతాకోక చిలుక‌లా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. చ‌బ్బీ లుక్ నుంచి స్లిమ్ లుక్  ఫ్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంది.  స‌న్న‌జాజి సోయ‌గంలా వెలిగిపోతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలి కామంఎటు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఖాతా  ఎప్పుడు హాట్ కామెంట్లు వెడెక్కుతూనే ఉంటుంది.

తాజా లుక్ తో మ‌ళ్లీ మునుప‌టి క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది.  బుల్లి తెర‌పైనా సొగ‌స‌రి  డిజైన‌ర్ దుస్తుల్లో మురుపిస్తోన్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీముఖి ఏ షో చేసినా ఆ షోలో అమ్మ‌డి అందాల ప్ర‌ద‌ర్శ‌న హైలైట్ గా నిలుస్తుంది. కాంపిటీష‌న్ పెరుగోత‌న్న నేప‌థ్యంలో  బ్యూటీ  మ‌రింత అందంగా క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది.

రేర్ గా సినిమాల్లో స‌హాయ పాత్ర‌ల‌తో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అడ‌పా ద‌డ‌పా  చిన్న చిత‌కా సినిమాల్లో మెయిన్ లీడ్స్ లో నూ క‌నిపించింది. కొంత మంది సీనియ‌ర్ యాంక‌ర్లు  ఎగ్జిట్ అయితే ఆ స్థానం శ్రీముఖి భ‌ర్తీ చేస్తుంద‌ని అంచ‌నాలున్నాయి.  ఆటై మ్ కోసం శ్రీముఖి  వెయిట్ చేస్తోంది.
Tags:    

Similar News