ఫోటో స్టోరి: సోనమ్ మళ్లీ మొదలెట్టింది

Update: 2016-10-26 07:30 GMT
అందాల ఆరబోతలను.. క్లీవేజ్ షోలనను బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఓ రేంజ్‌ లోకి తీసుకెళ్లిపోయింది. ఈ గ్లామర్ షో విషయంలో కొత్త బెంచ్ మార్క్ లను సెట్  చేసేసిన హిస్టరీ ఈమెకు చాలానే ఉంది. సినిమాల్లో అంతో ఇంతో ఆగుతుంది కానీ.. పబ్లిక్ లోను..పబ్లిక్ ఫంక్షన్స్ లోను మామూలుగా రెచ్చిపోవడం లేదు. ఇక మేగజైన్ ఫోటో షూట్స్ విషయంలో అయితే.. అమ్మడికి బ్రేక్ లు వేసే ఛాన్స్ కూడా ఉండడం లేదు.

మేగజైన్స్ కే ఈ రేంజ్ అందాలు చూపించేస్తుంటే.. ఇక తను స్పెషల్ గా తీయించుకునే ఫోటో షూట్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలంటే చాలా కష్టమే. రీసెంట్ గా ఇలాంటి ఫోటో షూట్ ఒకటి చేసి.. క్లీవేజ్ షోతో పిచ్చెక్కించేసింది సోనమ్ కపూర్. వైట్ కలర్ టాప్ .. బ్లాక్ కలర్ డాట్స్ తో స్పెషల్ డిజైనర్ వేర్ లో తన రెచ్చిపోవడాన్ని టాప్ గేర్ లోకి తీసుకెళ్లిపోయింది సోనమ్. క్లీవేజ్ షో అందాలను సోనమ్ కు మించి ఎగ్జిబిట్ చేయగల ట్యాలెంట్ వేరెవరి దగ్గరా లేదనే విషయం ఒప్పేసుకోవాలి. .ఈ మధ్య కాలంలో ఈ టైపు అందాల ప్రదర్శనలకు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. మళ్లీ ఇప్పుడు టాప్ గేర్ స్పీడ్ తో స్టార్ట్ చేసేసింది.

అయితే.. ఈ అందాల ఆరబోతలతో అభిమానులను బాగానే అలరిస్తోంది కానీ. ఇవేవీ సినిమాల్లో ఏ మాత్రం ఉపయోగపడ్డంలేదు. ఛాన్సులైతే చెప్పుకోవడానికి చాలానే ఉన్నా.. అమ్మడి కెరీర్ మాత్రం పరుగులు పెట్టడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News