అన్నతో కలిసి సితార అండర్ వాటర్ సాహసాలు
అన్న గౌతమ్ కృష్ణతో కలిసి సితార అండర్ వాటర్ సాహసాలు షాకిస్తున్నాయి. సీతాపాప ఎలాంటి భయం బెరుకు లేకుండా నిరంతరం అడ్వెంచర్స్ ని ఆస్వాధిస్తున్నా.. మరీ అంత లోతులో స్విమ్ చేస్తూ ఇలా సాహసం చేయడం నిజంగానే ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది.
అయితే ఈ ఏడాది సితార అడ్వెంచర్స్ లిస్ట్ పరిశీలిస్తే ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదని అర్థమవుతోంది. ఇంతకుముందు డాడీ మహేష్ తో కలిసి దుబాయ్ వెళ్లిన గౌతమ్ - సితార అక్కడ ఎడారిలో.. డీప్ సీ వాటర్ లో సాహసాలు చేశారు. కఠినమైన ఎడారిలో మోటార్ రైడింగ్ సాహసాలతో పాటు సముద్రంలో డైవ్ చేసి ఆశ్చర్యపరిచారు.
అన్నాచెల్లెళ్ల సాహసం ప్రముఖంగా ఘట్టమనేని అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో నీటి అడుగున సీతా పాప సాహసం షాకిస్తోంది. తన అన్న గౌతమ్ తో కలిసి సితార పూల్ లో నీటి అడుగుకు చేరుకుని స్విమ్ చేస్తోంది.
స్విమ్మింగ్ పూల్ లో లోతులో సాహసం.. అన్నయ్యతో కలిసి సితార ఘట్టమనేని..!! అంటూ నమ్రత వెల్లడించారు. పూల్ డే.. స్విమ్ O క్లాక్ పేరుతో హ్యాష్ ట్యాగుల్ని ఈ ఫోటోలకు జోడించారు. ప్రస్తుతం ఈ రేర్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. అన్నాచెల్లెళ్ల సాహసాలపై మహేష్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.